రసాయన చర్యల వేగాలు – రసాయన సమతాస్థితి

1) లిప్తపాటు నుంచి కొన్ని సెకన్లలో జరిగే చర్యలను ఏమంటారు?
జ) అతివేగ చర్యలు.
2) నిర్దిష్ట లేదా ప్రమాణకాలంలో గాఢతలోని మార్పును ఏమంటారు?
జ) చర్యావేగం
3) నిర్దిష్ట లేదా ప్రమాణకాలంలో క్రియాజనకాల గాఢతలోని తగ్గుదల లేదా క్రియాజన్యాల గాఢతలోని పెరుగుదలని ఏమంటారు?
జ) రేటు
4) రేటుకి ప్రమాణాలుఏమిటి?
జ)మోల్స్, లీటర్, సెకను