రసాయన బంధం

1) అణువులోని పరమాణువుల మధ్య ఆకర్షణ బలాన్ని ఏమంటారు?
జ) రసాయన బంధం
2) అన్నిటి కంటే బహిర్గత కక్ష్యలోని ఎలక్ట్రానుల సంఖ్యను ఏమంటారు?
జ) వేలన్సీ ఎలక్ట్రానులు
3) అయానిక బంధం దేనివల్ల ఏర్పడిన బంధం?
జ) ఎలక్ట్రాన్ బదిలీ
4) విరుద్ద విద్యుదావేశం గల అయానుల మధ్య ఉండే స్థిర విద్యుత్ ఆకర్షణ బలాన్ని ఏమంటారు?
జ) అయానిక బంధం
5) రెండు పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ జంటను పంచుకోవడం వల్ల ఏ బంధం ఏర్పడుతుంది ?
జ) సమయోజనీయ బంధం
6) అధృవ అణువులోని ఆకర్షణలను ఏమంటారు?
జ) వాండర్వాల్ బలాలు
7) సంయోజనీయ పదార్దాలు ఎందులో కరుగుతాయి?
జ) బెంజీన్, క్లోరో ఫామ్, కార్బన్ టెట్రాక్లోరైన్
8) రెండు పరమాణువుల మధ్య గల దూరాన్ని ఏమంటారు?
జ) బంధ ధైర్ఘ్యం
9) నీటి అణువు ఏ ఆకృతిని కలిగి ఉంటుంది?
జ) V