01 DAILY VOCABULARY ( HINDU EDITORIAL )
ఫ్రెండ్స్
ఇవాళ్టి నుంచి Daily Vocabulary మొదలు పెడుతున్నాం. హిందూ ఎడిటోరియల్ నుంచి తీసుకున్న ఈ ఇంగ్లీషు పదాలను ప్రతి రోజూ ప్రాక్టీస్ చేయండి. రోజుకి 5 లేదా 6 ఇంగ్లీష్ పదాలకు అర్థాలు, సమానార్థాలు, వ్యతిరేక పదాలను మీరు ప్రాక్టీస్ చేస్తే... మీకు English vocabulary లో మంచి పట్టు వస్తుంది. కానీ ప్రతి రోజూ తప్పనిసరిగా ... ఏ రోజువి ఆ రోజే ప్రిపేర్ అవ్వండి. RRB, SSC, IBPS (BANKS), LIC, UPSC, NDA తో పాటు TSPSC, APPSC లాంటి రాష్ట్ర స్థాయి ఎగ్జామ్స్ లో కూడా మీకు పనికివస్తాయి. ఆల్ ది బెస్ట్
(మేడుకొండూరు విష్ణుకుమార్, సీనియర్ జర్నలిస్ట్ )
01) Hesitancy : సంకోచించడం
Meaning : The quality or state of being hesitant
Synonyms : uncertainty, hesitation, hesitance
Antonyms : Certainty, resolution, willingness
02) Brace : కట్టుట, బిగించి కట్టుట
Meaning : a device fitted to something
In a particular a weak or injured part of the body
Synonyms: support, truss
Antonyms: hindrance, injury, blockage
03) Erratic : తిరిగే
Meaning: not even or regular in pattern or movement
Synonyms: unpredictable, inconsistent, changeable
Antonyms: predictable, consistent
04) Belligerent : యుద్ధం చేసే
Meaning: hostile and aggressive.
Synonyms: hostile, aggressive, threatening
Antonyms: friendly, peaceable
05) Battered : పడగొట్టుట
Meaning: damaged by age and repeated use.
Synonyms: damaged, shabby, run down
Antonyms: presentable
06) Allay : ఆర్చుట, తగ్గించుట
Meaning: diminish or put at rest (fear, suspicion, or worry).
Synonyms: reduce, diminish, decrease
Antonyms: increase, intensify
Also Read :
LIC లో అసిస్టెంట్స్ పోస్టులు http://telanganaexams.com/lic-assistants-telangana-posts/
( IBPS క్లర్క్స్ ఎగ్జామ్స్ కి సంబంధించి త్వరలో గ్రాండ్ టెస్టులు స్టార్ట్ చేస్తున్నాం... వచ్చే సోమవారం వివరాలు అందిస్తాను. ఇంగ్లీష్ మీడియం అని భయపడకుండా... అందరూ అప్లయ్ చేయండి... మీకు సలహాలు ఇవ్వడానికి మా వెబ్ సైట్స్ అండగా ఉంటాయి )