01 NOV CA DAILY QUIZ November 1, 2021 Uncategorized 1. దేశ భద్రత కోసం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ 15బి (P15B) పేరుతో నిర్మించిన మొదటి నౌక భారత నౌకాదళంలో చేరింది. P15B పేరుతో నాలుగు నౌకలను ఏ సంస్థ నిర్మిస్తోంది ? మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్, ముంబైసీ బ్లూ షిప్ యార్డ్ లిమిటెడ్, కొచ్చిహిందూస్తాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, విశాఖపట్నంనావల్ డాక్ యార్డ్, బాంబేQuestion 1 of 9 2. 2021 అక్టోబర్ 31 నాడు భూతాపాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు ( కాప్ 26) ఎక్కడ ప్రారంభమైంది ? లిమా (పెరు)బాన్ ( జర్మనీ)గ్లాస్గో (స్కాట్లాండ్)పారిస్ (ఫ్రాన్స్)Question 2 of 9 3. ఏ దేశంలోని 100 కిమీ పొడవైన ఒక హిమానీ నదికి గ్లాస్గో గ్లేషియర్ అని బ్రిటన్ లోని లీడ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేరు పెట్టారు ? అంటార్కిటికాఅమెరికాయూకేభారత్Question 3 of 9 4. అమెరికాకు చెందిన సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పేరును 2021 అక్టోబర్ నుంచి ఏ విధంగా పేరు మార్చారు ? మెటాబైనరీట్రాన్స్బ్యాక్ రబ్Question 4 of 9 5. భారతీయ సైనికులకు వీర్ పేరుతో రూపీ నెట్ వర్క్ ద్వారా కార్డులు అందించేందుకు NPCI తో ఒప్పందం చేసుకున్న బ్యాంక్ ఏది HDFC బ్యాంక్కొటక్ మహేంద్ర బ్యాంక్SBI బ్యాంక్IDFC ఫస్ట్ బ్యాంక్Question 5 of 9 6. ప్రపంచంలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు కార్భన్ న్యూట్రాలిటీ /NET ZERO ను ఈ శతాబ్ది మధ్య నాటికి సాధించాలని G-20 శిఖరాగ్ర సదస్సు నిర్ణయించింది. ఈ సదస్సు ఎక్కడ జరిగింది ? రోమ్ (ఇటలీ)పారిస్ (ఫ్రాన్స్)లిమా (పెరు)బాన్ (జర్మనీ)Question 6 of 9 7. 2021 Public Affairs Index (ప్రజాసంబంధాల సూచీ) లో పెద్ద రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచినది ఏది కేరళగుజరాత్తెలంగాణకర్ణాటకQuestion 7 of 9 8. ఆధార్ E-KYC తోనూ అటల్ ఫించన్ యోజనలో చేరేందుకు అవకాశం కల్పించింది ఫించను నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికారిక సంస్థ ( PFRDA). అటల్ ఫించన్ యోజన పథకాన్ని ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ? 2015 జూన్ 12018 జూన్ 12016 జూన్ 12017 జూన్ 1Question 8 of 9 9. దేశంలో ఏ ఖనిజం దిగుమతులు పెరుగుతుండటంపై నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తం చేసింది ? ఉక్కురాగిబాక్సైట్ఇనుముQuestion 9 of 9 Loading... Post Views: 356