01 SEPT CA QUIZ September 1, 2020 1. ఇంటర్నేషనల్ ఉమెన్స్ ట్రేడ్ సెంటర్ ను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది ? కర్నాటకకేరళఆంధ్రప్రదేశ్మధ్యప్రదేశ్ 2. 2020 సెప్టెంబర్ 1 నాడు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా 64వ సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1956 సెప్టెంబర్ 1నాడు పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన LIC కి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ? న్యూఢిల్లీహైదరాబాద్ముంబైకోల్ కతా 3. ప్రతిష్టాత్మక టెంజింగ్ నార్గ్వే అడ్వంచర్ అవార్డ్ ను అందుకున్న భారత్ కు చెందిన మొదటి దివ్యాంగ స్పోర్ట్స్ మెన్ ఎవరు ? మరియప్పన్ తంగవేలుసత్యేంద్ర సింగ్ లోహియావరుణ్ సింగ్ భాటీదీపా మాలిక్ 4. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ప్రెసిడెంట్ జర్నీని వివరిస్తూ రాసి చివరి బుక్ ఏది ? ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్ద కోయేలేషన్ ఇయర్స్ఛాలెంజెస్ బిఫోర్ ద నేషన్ఆఫ్ ద ట్రాక్ 5. ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రొవిడెంట్ సొసైటీలను కలిపి 1956 సెప్టెంబర్ 1 నాటికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేశారు ? 56290245250 6. భారత స్థూల జాతీయోత్పత్తి (GDP) భారీగా క్షీణించింది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి చేపట్టిన లాక్ డౌన్ కారణంగా 2020 ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో ఎంత శాతం డౌన్ అయింది ? 23.9శాతం24.9శాతం22.3శాతం25.9శాతం 7. ఏ దేశ సరిహద్దు ప్రాంతాల్లో ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి భారత్ 5 మిలియన్ డాలర్లను ఖర్చుపెట్టాలని నిర్ణయించింది ? మారిషస్నేపాల్మయన్మార్బంగ్లాదేశ్ 8. ఇండోనేషియాలో శాంతి పరిరక్షక దళంలో మహిళలను భాగస్వాములు చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా సమితి రూపొందించింది. దీనికి సాయం అందిస్తున్న దేశం ఏది ? జపాన్న్యూజిలాండ్ఆస్ట్రేలియాఇండియా 9. సుప్రీం కోర్టు జడ్జీలను కించపరిచారన్న ఉద్దేశ్యంతో కంటెంప్ట్ ఆఫ్ కేసులో ఏ సీనియర్ అడ్వకేట్ కి సుప్రీంకోర్టు ఒక రూపాయి ఫైన్ విధించింది ? గోపాల్ సుబ్రహమణ్యన్ఫాలీ నారిమన్కపిల్ సిబల్ప్రశాంత్ భూషణ్ 10. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2020 ఆగస్ట్ 31 నాడు చనిపోయారు. ఆయన 1969లో రాజ్యసభలోకి మొదటిసారిగా అడుగుపెట్టారు. అయితే రాష్ట్రపతిగా ఏ ఏడాదిలో పదవీ బాధ్యతలు చేపట్టారు ? 2011లో2012లో2014లో2010లో Loading... Post Views: 658