02 NOV 2021 CA DAILY QUIZ

02 NOV 2021 CA DAILY QUIZ

1. సహజ రంగులైన రాయల్ రెడ్, ఇండిగో లాంటి వాటితో తయారు చేస్తున్న ఏటికొప్పాక బొమ్మలు చిన్నారులకు మంచి నేస్తాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ తెలిపింది.  అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని ప్రస్తుతం కొనసాగిస్తున్నది ఎవరు ?

Question 1 of 9

2. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) సుశీల్ చంద్ర ఇటీవల ఏ దేశంలోని అధ్యక్ష ఎన్నికలను పర్యవేక్షించారు

Question 2 of 9

3. ప్రతి 11యేండ్లకోసారి  సూర్యుడిలో సంభవించే పేలుళ్ళతో సోలార్ రేడియేషన్ భూమిని తాకినట్టు నాసా తెలిపింది.  సూర్యుడిపై పేలుళ్ళు ఎప్పుడు జరిగాయి ?

Question 3 of 9

4. గోదావరితో ఏ నది అనుసంధానం, సాగు నీటికి సంబంధించిన అంశాలపై 2021 నవంబర్ 14న తిరుపతిలో దక్షిణ ప్రాంతీయ మండలి (సదరన్ జోనల్ కౌన్సిల్) 29వ సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది ?

Question 4 of 9

5. ఏ ఏడాది లోగా భారత్ సున్నా ఉద్గారాల స్థాయిని అందుకుంటుందని భారత ప్రధాని నరేంద్రమోడీ గ్లాస్గోలో జరుగుతున్న కాప్ 26 సదస్సులో ప్రకటించారు ?

Question 5 of 9

6. కేరళలో బయటపడ్డ నిపా వైరస్ పైనా అప్రమత్తత అవసరమని బ్రిటన్ లోని రీడింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఐయాన్ జోన్స్ చెప్పారు.  ఈ నిపా వైరస్ ను మొదట 1998లో ఏ దేశంలో కనుగొన్నారు ?

Question 6 of 9

7. భారత్ లో విద్యుత్ కార్లకు డిమాండ్ పెరుగుతుండటంతో 2025 నాటికి టెస్లా ఇక్కడే కార్లను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది.  టెస్లా కంపెనీ ఏ దేశానికి చెందిన సంస్థ ?

Question 7 of 9

8. భారత్ లో హరిత ప్రాజెక్టుల కోసం అదనంగా 75 కోట్ల పౌండ్లను సమకూర్చేందుకు ఇండియా గ్రీన్ గ్యారంటీని ఇస్తున్న దేశం ఏది ?

Question 8 of 9

9. భారత్ లో దేశీయంగా తయారైన కరోనా టీకా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ను ఏ దేశం 2021 నవంబర్ 1 నాడు అధికారికంగా గుర్తించింది ?

Question 9 of 9


 

బ్యాంక్ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త ! 1000 వీడియోల క్లాసులతో కోర్సు !!

417 PDF నోట్స్, BOOKS ఫైల్స్

547 PRACTICE TESTS

పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి

https://andhraexams.com/bank-job-course/