5. ప్రతిభావంతులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేలా స్పోర్ట్స్ కోటాలో మరికొన్ని ఆటలను కేంద్రం చేర్చింది. టగ్ ఆఫ్ వార్, మల్లకంట్, బేస్ బాల్, రగ్బీ, బాస్కెట్ బాల్, బదిర క్రీడలు, పారా క్రీడలు సహా 20 ఆటల్ని యాడ్ చేశారు. గ్రూప్ సి ప్రభుత్వ ఉద్యోగులుగా వీరు అర్హులు. అయితే కొత్త క్రీడల చేరికతో స్పోర్ట్స్ కోటాలో ఎన్నింటికీ స్పోర్ట్స్ కోటా వర్తిస్తుంది ?