03 NOV 2021 CA DQ

03 NOV 2021 CA DQ

1. వరల్డ్ ట్రావెల్ మార్కెట్ ( WTM) పర్యాటక పురస్కారం  ఏ రాష్ట్ర ప్రాజెక్టుకు దక్కింది ?

Question 1 of 10

2. సొరియాసిస్ నియంత్రణకు డాక్టర్ రెడ్డీస్ ఇనిస్టిట్యూట్ ఏ యూనివర్సిటీతో కలసి సంయుక్తంగా కొత్త మెడిసన్ ను కొనుగొన్నది ?

Question 2 of 10

3. ఈ కింది వాటిల్లో ఏ భాషను రాజోత్సవ డేగా అమెరికాలోని జార్జియా స్టేట్ నిర్వహించింది ?

Question 3 of 10

4. భారీగా సంపాదన ఆర్జిస్తున్న వారిపై వెల్త్ ట్యాక్స్ విధించాలని ఇటీవల ప్రతిపాదించిన దేశం ఏది

Question 4 of 10

5. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన ఇద్దరు తెలుగు క్రీడాకారులు ఎవరు ?

Question 5 of 10

6. దేశ అత్యున్నత క్రీడల పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఈసారి ఎంతమంది ఎంపికయ్యారు ?

Question 6 of 10

7. ప్రభుత్వ రంగంలో ఆడిట్ నిర్వహణపై సమాచారాన్ని మార్పిడి చేసుకునేందుకు భారత్ ఇటీవల ఏ దేశంతో సంతకం చేసింది.

Question 7 of 10

8. సింగరేణి సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తిలో 60శాతం వృద్ధి సాధించినిట్టు CMD ఎన్ శ్రీధర్ తెలిపారు.  ఈ ఏడాదికి ఎన్ని లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది

Question 8 of 10

9. ప్రపంచ జనాభా ఆకలి తీర్చడానికి 6 బిలియన్ డాలర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించిన బిలియనీర్ ఎవరు ?

Question 9 of 10

10. The Road from Paris: India’s Progress Towards its Climate Pledge అనే టైటిల్ తో రిపోర్ట్ ను విడుదల చేసిన సంస్థ ఏది

Question 10 of 10