03 SEPT CA QUIZ September 4, 2020 1. జాతీయ క్రీడా దినోత్సవాన్ని ప్రతియేటా ఆగస్ట్ 29న ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు ? మిల్కా సింగ్బల్బీర్ సింగ్ధ్యాన్ చంద్ సింగ్పి.కె. బెనర్జీ 2. ఇటీవల వార్తల్లోకి వచ్చిన నూబ్రా వ్యాలీ (నూబ్రా లోయ) ఏ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది ? ఛత్తీస్ గఢ్అరుణాచల్ ప్రదేశ్లక్షద్వీప్లడఖ్ 3. బ్రిక్స్ గేమ్స్ 2021 ను నిర్వహించాలని భావిస్తున్న దేశం ఏది ? చైనాసౌత్ ఆఫ్రికారష్యాఇండియా 4. ఇటీవల టైప్054 యుద్ధ నౌకను పాకిస్తాన్ సైన్యానికి అందించిన దేశం ఏది ? చైనాజర్మనీఅమెరికారష్యా 5. దేశంలో జనాభా 130.28 కోట్లకి పెరిగింది. ఒక్క 2018లోనే దేశ జనాభా ఎంతకు పెరిగింది ? 1.79 కోట్లు3.89 కోట్లు1.27 కోట్లు2.89 కోట్లు 6. ఇటీవల వర్చువల్ గా జరిగిన 8వ తూర్పు ఆసియా ఆర్థిక మంత్రుల సమావేశానికి ( EAS-EMM) కు భారత్ తరపున ఎవరు హాజరయ్యారు ? రామ్ విలాస్ పాశ్వాన్నిర్మలా సీతారామన్నితిన్ గడ్కరీపీయూష్ గోయల్ 7. నరోరా ఆటమిక్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది ? ఉత్తర్ ప్రదేశ్హరియానామహారాష్ట్రఛత్తీస్ గఢ్ 8. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు గ్రహీతలకు ఇచ్చే మొత్తాన్ని ఇటీవల ప్రభుత్వం రూ.7.5లక్షల నుంచి ఎంతకు పెంచింది ? రూ.15లక్షలురూ.25లక్షలురూ.30లక్షలురూ.10లక్షలు 9. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన బ్రియాన్ బ్రదర్స్ బాబ్, మైక్ ఏ క్రీడకు చెందిన ఆటగాళ్ళు ? (అమెరికాకి చెందిన ప్లేయర్స్) హాకీబాస్కెట్ బాల్బ్యాడ్మింటన్టెన్నిస్ 10. ఈ కింద తెలిపిన ఏ కేంద్ర సైనిక దళాలు పెన్షనర్స్ కార్నర్ పేరుతో కొత్త యాప్ ను లాంఛ్ చేశాయి ? Boarder Security Force (BSF)Central Reserve Police Force (CRPF)National Security Guard (NSG)Central Industrial Security Force (CISF) Loading... Post Views: 506