4. లోక్ పాల్ కి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి ?
1) అవినీతికి సంబంధించిన ఫిర్యాదులను 30 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుందని కేంద్రుం విధి విధానాలను ప్రకటించింది
2) లోక్ పాల్ కి ఫిర్యాదు చేయడానికి రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో పొందుపరచిన 22 భాషల్లో దేనిలోనైనా ఫిర్యాదు చేయొచ్చు
3) లోక్ పాల్ కు ప్రస్తుత ఛైర్మన్ గా జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఉన్నారు. మరో 8 మంది సభ్యులను ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వం నియమించింది ( వీరిలో జస్టిస్ దిలీప్ బి భోసలే ఇటీవలే రాజీనామా చేశారు )
4) తప్పుడు ఆరోపణలు చేస్తే ఏడాది వరకూ జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశముంది