1. దేశంలోని అన్ని జైళ్ళల్లో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు తమ ఉత్పత్తుల తయారీ, అమ్మకాల ద్వారా (పెట్రోల్ బంక్స్, మైనేషన్ ఉత్పత్తులు) 2019 సంవత్సరంలో రూ.846.04 కోట్లు సంపాదించారు. ఇందులో రూ.599.98 కోట్ల రూపాయల సంపాదనతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ?