8. 2020 ఏప్రిల్ 1 నుంచి బ్యాంకుల విలీనం అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బ్యాంకుల విలీనానికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి ?
1) పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోకి OBC, యునైట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి ఆంధ్రా బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్
3) కెనరా బ్యాంక్ లోకి సిండికేట్ బ్యాంక్
4) ఇండియన్ బ్యాంక్ లోకి అలహాబాద్ బ్యాంక్