05 SEPT CA QUIZ September 5, 2020 1. సరిహద్దుల్లో టెన్షన్స్ ఉన్న టైమ్ లో భారత్, చైనా రక్షణ శాఖా మంత్రులు 2020 సెప్టెంబర్ 4 నాడు ఎక్కడ సమావేశం అయ్యారు ? బీజింగ్న్యూయార్క్మాస్కోన్యూఢిల్లీ 2. 118 చైనీస్ యాప్ లను నిషేధించిన కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఏది ? Ministry of Electronics and Information TechnologyMinistry of Home AffairsMinistry of Health and Family WelfareMinistry of Science and Technology 3. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, దుర్గాపూర్ కేంద్రంగా గల సెంట్రల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కలసి వరల్డ్ బిగ్గెస్ట్ సోలార్ ట్రీ రూ.7.5లక్షలతో నిర్మించాయి. ఈ సోలార్ ట్రీ సామర్థ్యం ఎన్ని కిలో వాట్స్ ? 25.4 కిలో వాట్స్11.5 కిలో వాట్స్20.5 కిలో వాట్స్15.4 కిలో వాట్స్ 4. సింగపూర్ ప్రతిపక్ష నేతగా ఎంపికైన మొదటి భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు ? ప్రీతం ఛటర్జీప్రీతం ఘోష్ప్రీతం సింగ్ప్రీతం ముఖర్జీ 5. కొత్త కొత్త స్టార్టప్స్ సంస్థలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చునౌతి ప్రోగ్రామ్ ప్రారంభించింది. దీని ద్వారా 300 స్టార్టప్స్ ఎంపిక చేసి ఒక్కో దానికి ఎన్ని లక్షల వరకూ నిధులు సాయం చేయనుంది ? రూ.50 లక్షలురూ.30 లక్షలురూ.25 లక్షలురూ.1.00 కోటి 6. జమ్ము కశ్మీర్ కు సంబంధించిన అధికార భాషల బిల్లును 2020 ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అక్కడ ఇంగ్లీష్, ఉర్దూ కాకుండా ఈ కింది ఏయే భాషలను చేర్చారు ? 1) కశ్మీరీ 2) డోగ్రీ 3) హిందీ 1,2,31 మరియు 3 మాత్రమే1 మరియు 2 మాత్రమే2 మరియు 3 మాత్రమే 7. ఇంటర్నేషన్ ఈ కామర్స్ ప్లాట్ ఫాం పికోడి డాట్ కామ్ ప్రపంచ వ్యాప్తంగా సగటు నెలవారీ జీతాల గ్లోబల్ ర్యాంకింగ్ లను విడుదల చేసింది. 106 దేశాల సగటు నెలవారీ జీతాలు, వేతనాలు ఎలా ఉన్నాయో సర్వే చేపట్టింది. ఇందులో రూ.4.49 లక్షల సగటు జీతంతో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది ? కువైట్అమెరికాUAEస్విట్జర్లాండ్ 8. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PTI) ఛైర్మన్ గా ఆనంద్ బజార్ గ్రూప్ పబ్లికేషన్స్, ఎడిటర్ ఎమిరిటస్ వైస్ ఛైర్మన్ ఎన్నికయ్యారు. ఆయన పేరేంటి ? అవీక్ సర్కార్ప్రణయ్ రాయ్రాజ్ దీప్ సర్దేశాయ్రవీష్ కుమార్ 9. హిందూస్థాన్ షిప్ యార్డ్ కొత్త ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా 2020 సెప్టెంబర్ 1న బాధ్యతలు చేపట్టిన నేవీ రిటైర్డ్ ఆఫీసర్ ఎవరు ? సునీల్ లంబాదేవేందర్ కుమార్ జోషిరాబిన్ కే ధోవన్కమొడోర్ హేమంత్ ఖత్రి 10. 2020 ఆగస్ట్ 11న రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ V సమర్థంగా పనిచేస్తోందనీ, ట్రయల్స్ లో దీన్ని వేసుకున్న వాలంటీర్లలో యాంటీ బాడీలు బాగా డెవలప్ అయ్యాయని, ఇమ్యూనిటీ పెరిగిందని ప్రకటించిన ప్రముఖ మెడికల్ జర్నల్ ఏది ? The BMJది లాన్సెట్ జర్నల్న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ( JAMA) Loading... Post Views: 588