3. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో తప్పుగా చెప్పినది ఏది
ఎ) EODBలో ఆంధ్రప్రదేశ్ వరుసగా మూడోసారి కూడా నెంబర్ 1 గా నిలిచింది
బి) తెలంగాణలో మూడో స్థానంలో ఉంది
సి) ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గతంలో 12వ స్థానంలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ ఈసారి మొదటి స్థానంలో నిలిచింది
డి) పాలన తీరు, బిజినెస్ చేసుకోడానికి కల్పిస్తున్న సౌకర్యాలు, వివిధ పర్మిషన్లు సులువగా ఇచ్చే విధానాలు లాంటి 187 సంస్కరణల అమలును బట్టిన కేంద్రం 2016 నుంచి EODB ర్యాంకులు ప్రకటిస్తోంది