06 MARCH 2020 CURRENT AFFAIRS (AP) March 6, 2020 1. 2018 డిసెంబర్ నుంచి 2019 డిసెంబర్ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్ ధరల వృద్ధిలో మన దేశం నుంచి ఏయే నగరాలకు చోటు దక్కింది ? ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరుఢిల్లీ, బెంగళూరు, ముంబైముంబై, ఢిల్లీ, హైదరాబాద్ 2. ప్రపంచవ్యాప్తంగా ఆల్ట్రా హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం మన దేశంలో 5,986 UHNWIలు 2024 నాటికి 73శాతం వృద్ధితో ఎంతకు చేరుతుందని గ్లోబల్ నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2020 వెల్లడించింది ? 15,46012,34510,35411,245 3. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దేశంలో ఎప్పటి వరకూ మాత్రమే BS4 వెహికిల్స్ ను రిజిష్ట్రేషన్ చేయడానికి రవాణా శాఖాధికారులకు అవకాశం ఉంది. ? ఏప్రిల్ 1 వరకూమార్చి 31మార్చి 30 వరకూఏప్రిల్ 15 వరకూ 4. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ 2019-20 సంవత్సరానికి PF పై వడ్డీ రేటును ఎంతశాతానికి సవరించింది ? (గతంలో 8.6శాతంగా ఉండేది ) 8.4 శాతం8.5శాతం8.67 శాతం8.35 శాతం 5. గత శతాబ్దానికి సంబంధించి టైమ్ మేగజైన్ ప్రకటించిన ప్రపంచంలోని వంద మంది శక్తిమంతమైన మహిళల జాబితాలో మన దేశం నుంచి ఎవరెవరికి చోటు దక్కింది ? మదర్ థెరిసా, ఇందిరా గాంధీఇందిరాగాంధీ, కల్పనా చావ్లాఇందిరాగాంధీ, విజయలక్ష్మీ పండిట్ఇందిరాగాంధీ, అమృత్ కౌర్ 6. 2018 డిసెంబర్ నుంచి 2019 డిసెంబర్ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్ ధరల వృద్ధిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నగరాలు ఏవి ? ఫ్రాంక్ ఫర్ట్, లిస్బన్ ముంబై, ఫ్రాంక్ ఫర్ట్ టోక్యో, షాంగైహాంకాంగ్, ముంబై 7. దేశంలో నిర్మించే గ్రీన్ ఫీల్డ్ ఆకర్షణీయ నగరాలకు కేంద్రం ఎంతమొత్తం వరకూ నిధులు సమకూరుస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు ? రూ.2500రూ.4500రూ.1500రూ.3500 8. తీర ప్రాంతాల్లోని వాతావరణం కారణంగా రైలు పట్టాలు తుప్పు పట్టి, వాటిని తరచూ మార్చాల్సి వస్తుండటంతో దీనికి విరుగుడుగా ఏ పూతను వేయించాలని రైల్వే శాఖ నిర్ణయించింది ? ఐరన్ ఆక్సైడ్రెడ్ ఆక్సైడ్జింక్అల్యూమినియం 9. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వరరావు హైదరాబాద్ లో చనిపోయారు. ఆయన రాసిన ఆత్మకథ పేరేంటి ? జర్నలిస్ట్ డైరీయాన్ ఆటోబయోగ్రఫీవిధి నా సారధినా ఆటోబయోగ్రఫీ 10. మహిళల టీ20 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ మొదటిసారిగా ప్రవేశించింది. ఏ జట్టుతో భారత్ ఫైనల్లో ఆడబోతోంది ? సౌతాఫ్రికాన్యూజిలాండ్ఆస్ట్రేలియాఇంగ్లండ్ 11. 2020 మార్చి 8 నుంచి మొదలయ్యే ఆసియా కప్ లో కరోనా కారణంగా పాల్గొనడం లేదని భారత ఆర్చరీ సంఘం ప్రకటించింది. ఈ పోటీలు ఎక్కడ ప్రారంభం అవుతున్నాయి ? కరాచీఢాకాకోల్ కతాబ్యాంకాక్ 12. ఏపీలో వైఎస్సార్ కడప జిల్లాలోని జమ్మల మడుగులో రూ.12వేల కోట్లకు పైగా పెట్టుబడితో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు IMR AG కంపెనీ ముఖ్యమంత్రి జగన్ తో చర్చలు జరిపింది. ఈ కంపెనీ ఏ దేశానికి చెందినది ? అమెరికాస్విట్జర్లాండ్జర్మనీబ్రిటన్ Loading... Post Views: 686