07 MARCH 2020 CURRENT AFFAIRS ( AP)

07 MARCH 2020 CURRENT AFFAIRS ( AP)

1. ట్యాక్సుల బకాయిదారులకు జరిమానాల నుంచి మినహాయించేందుకు ఇటీవల అమల్లోకి తెచ్చిన వివాద్ సే విశ్వాస్ బిల్లు 2020 ప్రకారం పన్ను చెల్లింపు దారులు ఎప్పటి లోగా తమ ట్యాక్సులు క్లియర్ చేయాలి ?

2. ఏ బ్యాంకులో అన్ని అకౌంట్లలోనూ కలిపి ఒక వ్యక్తికి రూ.50 వేలే విత్ డ్రా పరిమితి విధించడంతో ఆ బ్యాంక్ షేర్లు దారుణంగా పడిపోయాయి ?

3. భారత్ లో అతి పెద్ద US కాన్సులేట్ కార్యాలయాన్ని ఎక్కడ నిర్మిస్తున్నట్టు అమెరికా కాన్సులేట్ జనలర్ జోయల్ రీఫ్ మన్ ప్రకటించారు ?

4. మహిళల టీ20 క్రికెట్ వరల్డ్ కప్ లో మొదటిసారి భారత్ జట్టు ఫైనల్స్ కి చేరింది. 2020 మార్చి 8న ఎక్కడ జరిగే మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది ?

5. ఏపీలో జరిగే స్థానిక సంస్థల్లో డబ్బు, మద్యం పంపిణీ ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన యాప్ పేరేంటి ?

6. ఎకనామిక్ టైమ్స్ – గ్లోబల్ బిజినెస్ సమ్మిట్  ఎక్కడ జరుగుతోంది ?

7. దేశంలో మొదటిసారిగా ఏ ఆన్ లైన్ ఇన్సూరెన్స్ సంస్థ హెల్త్ కేర్ ప్లస్ పాలసీ పేరుతో కరోనాకి రూ.2లక్షల దాకా బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది ?

8. దేశంలో మరో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులు వీలీనం తర్వాత 2020 ఏప్రిల్ 1 తర్వాత నాలుగు బ్యాంకులుగా మారుతున్నాయి.  ఈ విలీనం తర్వాత దేశంలో మొత్తం ఎన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉంటాయి ?

9. 2020 మార్చి 6నాడు కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ ( CIC) గా ఎవరితో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు ?

10. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ EVM లు వినియోగాన్ని మొదలుపెట్టాలని న్యాయశా పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది.  ఈ కమిటీకి ఎవరు నాయకత్వం వహించారు ?

11. యెస్ బ్యాంక్ ను రాణా కపూర్, ఆయన తోడల్లుడు అశోక్ కపూర్ కలసి ఎప్పుడు ప్రారంభించారు.

12. ప్రగ్యాన్ 2020 పేరుతో అంతర్జాతీయ సదస్సును ఏ భారతీయ రక్షణ దళాలు నిర్వహించాయి ?