Friday, August 14

10 MARCH 2020 CURRENT AFFAIRS QUIZ ( AP)

1. ఏపీలో సౌర విద్యుత్, పర్యాటకం, జీరో బడ్జెట్ ఫార్మింగ్ లాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏ దేశం సుముఖత వ్యక్తం చేసింది.

2. SCORES అనే మొబైల్ అప్లికేషన్ ఈ కింది వాటిల్లో ఏ సంస్థకు చెందినది ?

3. ఇటీవల ఏ ఎయిర్ పోర్ట్ పేరును ఛత్రపతి స్థంభాజీ మహారాజ్ ఎయిర్ పోర్టుగా మహారాష్ట్ర ప్రభుత్వం  మార్చింది ?

4. ఇటీవల విడుదలైన Chronicles of Change Champions అనే పుస్తకం ఈ కింది వాటిల్లో ఏ పథకానికి సంబంధించినది ?

5. కరోనా (కోవిడ్ 19) కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ ఏడాది ఎంత డాలర్ల నష్టం వాటిల్లే అవకాశముందని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ హెచ్చరించింది ?

6. ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది.  రాష్ట్రంలో ఎన్ని నగర పాలక, ఎన్నిమున్సిపాలిటీలు ఉన్నాయి

7. రక్షణ శాఖ ప్రతియేటా ఇచ్చే ఆయుధ భూషణ్ అవార్డును తెలంగాణలోని ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అదనపు జనరల్ మేనేజర్ కు దక్కింది.  ఆమె పేరేంటి ?

8. సింగపూర్ కి చెందిన దరేన్ తాంగ్ ను ఏ ప్రపంచ సంస్థకు  కొత్త డైరక్టర్ జనరల్ నామినేట్ చేశారు ?

9. ఒకే రోజు ఇద్దరు అధ్యక్షుల ప్రమాణ స్వీకారాలతో ఏ దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది ?

10. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్న భారతీయ మహిళా క్రికెటర్ ఎవరు ?


 

ఆంధ్ర ఎగ్జామ్స్ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ :
https://play.google.com/store/apps/details?id=andhraexams.com