11 & 12 MARCH 2020 CURRENT AFFAIRS QUIZ (AP) March 12, 2020 1. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా నిషేధాజ్ఞలు విధించిన దేశం ఏది UAEఅమెరికాఖతార్ఇటలీ 2. మహామంత్రి శక్తులతో కూడిన నన్నేలు నా స్వామి పుస్తకాన్ని న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. దీని రచయిత ఎవరు ? కొర్రపాటి సాయిపురాణపండ శ్రీనివాస్కొర్రపాటి శ్రీనివాస్పురాణపండ రంగనాథ్ 3. బ్లూమ్ బర్గ్ రిలీజ్ చేసిన బిలియనీర్స్ సూచీలో ఆసియాలో అపరకుబేరుడుగా నిలిచిన మొదటి వ్యక్తి ఎవరు ? జాక్ మా (ఆలీబాబా ఫౌండర్)మా హుతెంగ్ (టెన్ సెంట్ ప్రెసిడెంట్)ముకేశ్ అంబానీ ( రిలయన్స్)హు కా యాన్ ( చైనా ఎవర్ గ్రాండ్ గ్రూప్) 4. రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ 2024 తర్వాత కూడా మరో 12యేళ్ళు అధ్యక్షుడిగా కొనసాగేందుకు వీలుగా రష్యా పార్లమెంటు ఆమోదం తెలిపింది. అందుకోసం రాజ్యాంగంలో చేసిన సవరణలను దిగువ సభ ఆమోదించింది. రష్యా దిగువ సభ పేరేంటి ? ద స్టేట్ డ్యూమాసెనేట్ఫెడరల్ కౌన్సిల్హౌస్ ఆఫ్ రిప్రజెంటిటీవ్స్ 5. కరోనా వైరస్ కు చికిత్సలను అభివృద్ధి చేయడానికి 12.5 కోట్ల డాలర్లతో కోవిడ్ 19 థెరాస్టిక్స్ యాక్సెలరేటర్ ఏర్పాటు చేసిన దిగ్గజ సంస్థ ఏది ? (ఈ సంస్థతో పాటు మరో రెండు ఫౌండేషన్లు కూడా సాయం చేస్తున్నాయి ) నోవో నార్డిస్క్ ఫౌండేషన్వెల్కమ్ ట్రస్ట్వారెన్ బఫెట్ ఫౌండేషన్బిల్ - మెలిందా గేట్స్ ఫౌండేషన్ 6. కాలుష్యాన్ని తగ్గించి వెలుగులను ఇచ్చే సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కి దేశంలో ఎన్నో స్థానం దక్కింది ? 8వ స్థానం6వ స్థానంరెండో స్థానంమొదటి స్థానం 7. ఏపీలో కొత్తగా మరో నాలుగు ఓడ రేవులు (పోర్టులు) అందుబాటులోకి తెచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కింది వాటిల్లో సరైనవి ఏవి 1) మచిలీపట్నం 2) రామాయపట్నం 3) భావనపాడు 4) కాకినాడ 5) విశాఖపట్నం 1,2,3 సరైనవి1,3,4 సరైనది2,3,5 సరైనవి1,2,4,5 సరైనవి Loading... Post Views: 469