13 MARCH 2020 CURRENT AFFAIRS QUIZ (AP) March 14, 2020 1. కరోనా ఎఫెక్ట్ తో 2020 మార్చి 21 వరకూ స్కూల్స్, కాలేజీలు, సినిమా హాల్స్ బంద్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ? తెలంగాణకేరళహరియానాఢిల్లీ 2. తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ సంస్థ ఉద్యోగుల విభజనపై విచారణ జరిపిన కమిటీ తుది ఉత్తర్వులను ప్రకటించింది. ఈ కమిటీకి ఎవరు నాయకత్వం వహించారు ? ధర్మాధికారి కమిటీజస్టిస్ రామకృష్ణయ్య కమిటీశ్రీ కృష్ణ కమిటీఉషా మెహ్రా కమిటీ 3. కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి కేంద్రం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. 011-23978046 ను సంప్రదింవచ్చని తెలిపింది. అయితే తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలో ఏ హెల్ప్ లైన్ ఉపయోగించుకుంటున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది ? 102112104108 4. 2020 టోక్యో ఒలింపిక్స్ క్రీడల జ్యోతికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి గ్రీసులోని ప్రాచీన ఒలంపియాలో ఈ జ్యోతిని 2020 మార్చి 12న వెలిగించారు జపాన్ కు జ్యోతి ప్రయాణం ఆరంభమైంది అని IOC అధ్యక్షుడు థామస్ బాచ్ ప్రకటించారు గ్రీకు నటి జాంతి జార్జియో జ్యోతిని వెలిగించగా, రియో ఒలింపిక్స్ షూటింగ్ స్వర్ణ విజేత అనా కొరాకకి మొదటి జ్యోతిని అందుకుందు 56యేళ్ళ తర్వాత జపాన్ లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి ( 1964లో చివరిసారిగా ఇక్కడ జరిగాయి ) 1,3,4 సరైనవి1,3,4 సరైనవి1,4 సరైనవి1,2,3,4 సరైనది 5. 2018 లో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది ? నాలుగో మొదటిఆరోరెండో 6. బ్యాంక్ ఖాతాల్లో కనీస నిల్వ లేకపోతే జరిమానా విధించే నిబంధనను రద్దు చేసిన బ్యాంక్ ఏది ? BANK OF BARODAICICIAXIS BANKSTATE BANK OF INDIA 7. రోడ్డు ప్రమాదాల నియంత్రణ, మరణాలను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా నిధి ఏర్పాటవుతోంది. రూ.15వేల కోట్లతో ఏర్పాటయ్యే ఈ నిధికి ఏయే బ్యాంకులు ఆర్థిక సహకారం (సగం నిధులను )అందించనున్నాయి ? ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ప్రపంచ బ్యాంక్, IMFనాబార్డ్, ప్రపంచ బ్యాంక్ఆసియా అభివృద్ధి బ్యాంక్, నాబార్డ్ 8. ఆరోగ్య అత్యవసరాల్లో అంబులెన్స్ గా, మానవ అవయవాల రవాణాని చేసేందుకు వీలున్న టీబీఎం ఎయిర్ క్రాఫ్ట్ లు (ఒక్కోటి 40 లక్షల డాలర్లు (రూ.30కోట్లు) త్వరలో ఇండియాకి రానున్నాయి. వీటిని ఏ దేశానికి చెందిన దహేర్ సంస్థ ఉత్పత్తి చేస్తోంది ? అమెరికారష్యాజర్మనీ ఫ్రాన్స్ 9. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందించే కిట్లకు సంబంధించి రూ.655.60 కోట్లను కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ స్కీమ్ పేరేంటి ? మహాత్మా గాంధీ విద్యా కానుకవైఎస్సార్ విద్యా కానుకజగనన్న విద్యా కానుకజగ్జీవన్ రామ్ విద్యా కానుక Loading... Post Views: 521