6. నేషనల్ శాంపిల్స్ సర్వే (NSO) 2017 జులై 2018 గణాంకాల ఆధారంగా నిర్వహించిన అక్షరాస్యత సర్వేపై ఈ కింది ప్రకటనల్లో తప్పుగా చెప్పినది ఏది ?
ఎ) హౌజ్ హోల్డ్ సోషల్ కన్జ్యమ్సన్: ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాస్ పార్ట్ ఆఫ్ ఇట్స్ 75 రౌండ్ ఆఫ్ నేషనల్ శాంపిల్ సర్వే పేరుతో ఈ జాబితాను ప్రచురించింది
బి) ఇందులో 96.2 శాతంతో కేరళ, 88.7శాతంతో ఢిల్లీ, 87.6శాతంతో ఉత్తరప్రదేశ్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి
సి) భారత్ లో మొత్తం అక్షరాస్యత శాత రేటు 84.78 గా ఉంది
డి) 66.4శాతంతో ఏపీ, 72.8శాతంతో తెలంగాణ ఉన్నాయి