14 JAN CURRENT AFFAIRS

ఆంధ్రప్రదేశ్
1) తిరుపతిలో జోహో ఐటీ పరిశ్రమను ఎవరు ప్రారంభించారు ?
జ: సీఎం చంద్రబాబునాయుడు
2) రాష్ట్రంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఎన్ని ఇళ్ళ నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ?
జ: 31,498 ఇళ్ళు
3) రాష్ట్రంలో 100 గంటల్లో 10 వేల మరుగుదొడ్లు నిర్మించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కిన జిల్లా ఏది ?
జ: విజయనగరం జిల్లా
4) సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతియేటా సంప్రదాయ పడవల పోటీలు ఎక్కడ జరుగుతున్నాయి ?
జ: నాగాయలంక

జాతీయం
5) ఈనెల 25-26న ఢిల్లీలో జరిగే భారత్ -ఆసియాన్ సదస్సులో ఏ ఇతిహాసానికి సంబంధించిన ఘట్టాలను ప్రదర్శించనున్నారు ?
జ: రామాయణ కథలు
6) భారత్ అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏది ?
జ: ప్రత్యూష్
7) జాతీయ యువజనోత్సవం ఎప్పుడు జరుపుతారు ?
జ: 12 జనవరి
8) SFOORTI యాప్ ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
జ: రైల్వే మంత్రిత్వ శాఖ
9) సుప్రీంకోర్టులో నేరుగా న్యాయమూర్తిగా నియమితులైన మహిళా న్యాయవాది ఎవరు ?
జ: ఇందు మల్హోత్రా
10) ఆధార్ కార్డ్ యొక్క వర్చువల్ ఐడీలో ఎన్ని అంకెలు ఉంటాయి ?
జ:  16

11 పైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి చెందినది ?
జ: ఆంధ్రప్రదేశ్
12) 25వ జాతీయ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ 2017 ఏ రాష్ట్రంలో జరుగుతోంది ?
జ: గుజరాత్
13) బ్లూ ఫ్లాగ్ పైలట్ ప్రాజెక్ట్ ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
జ: పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ
14) బ్లూ ఫ్లాగ్ ప్రాజెక్ట్ వేటిని శుభ్రం చేయడం, అభివృద్ధి కోసం ఉద్దేశించింది ?
జ: బీచ్ లు
15) పెటా పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2017 గా ఎవరు ఎంపికయ్యారు ?
జ: అనుష్క శర్మ
16) యునిసెఫ్ ఆధ్వర్యంలో భారత్ లో ఏ కార్యక్రమం నడుస్తోంది ?
జ: అవాజ్ దో
17) దేశంలో నాణేల తయారీకి ఉన్న కేంద్రాలు (మింట్స్) ఎన్ని ఉన్నాయి ?
జ: 4
18) దేశంలో మొదటి డిజైన్ యూనివర్సిటీ పేరేంటి ?
జ: అవంతిక (ఉజ్జయిని)

అంతర్జాతీయం
19) ప్రస్తుత ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరు ?
జ: ఆంటోనియో గుటేరస్
20) UNICEF లో F అంటే ఏంటి
జ: FUND
21) యునెసెఫ్ ను ఎప్పుడు స్థాపించారు ?
జ: 1946 లో