10. దేశంలో రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకునే వీలు కల్పించడంతో పాటు... వ్యవసాయం కోసం మొత్తం కేంద్రం తీసుకొచ్చిన బిల్లులకి సంబంధించి ఈ కింది వాటిల్లో ఏవి సరైనవి
ఎ) The Farmers Produce Trade and Commerce (Promotion and Facilitation Bill)
బి) The Farmers (Empowerment and Protection) Agreement on Price Assurance and Farm Services Bill
సి) The Banking Regulation (Amendment) Bill