17 దాకా DSC ఫీజు గడువు పెంపు

రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల కోసం చేపట్టిన DSC-2018 కు అప్లికేషన్ ఫీజులు చెల్లించేందుకు ఈనెల 17 వరకూ గడువు పొడిగించారు. . ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోడానికి 18 వరకూ గడువు ఉంటుంది. అలాగే ఆన్ లైన్ దరఖాస్తుల్లో తప్పులు సరిచేసుకోడానికి ఎడిట్ ఆప్షన్ కూడా అప్పటి దాకా ఉంటుంది.