18 MARCH 2020 CURRENT AFFAIRS (AP)

18 MARCH 2020 CURRENT AFFAIRS (AP)

1. కుటుంబ నియంత్రణకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి

  1. జాతీయ స్థాయిలో మహిళలల్లో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల శాతం – 36శాతం
  2. కుటుంబ నియంత్రణలో 69.4శాతంతో ఏపీ మొదటి స్థానంలో, 12.7శాతంతో మణిపూర్ చివరి స్థానంలో ఉంది
  3. వేసక్టమీ ఆపరేషన్లు చేయించుకునే పురుషుల సంఖ్య తెలంగాణలో 1.6శాతం ఉంది. జాతీయ సగటు కంటే 0.3శాతం ఎక్కువ

2. YSR గృహ వసతి కింద రూ.1400 కోట్లను ఏపీ సర్కార్ విడుదల చేసింది.  రాష్ట్రంలో ఎంతమందకి వచ్చే నాలుగేళ్ళల్లో ఇళ్ళు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ?

3. ఝార్ఖండ్ డీజీపీగా నియమితులైనా ఏపీకి చెందిన కృష్ణా జిల్లా నివాసి ఎవరు ?

4. నౌకాదళంలో మహిళా అధికారులకు కూడా శాశ్వత కమిషన్ ఏర్పాటు చేసేలా  3 నెలల్లో విధి విధానాలు రూపొందించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.  గతంలో ఎన్నేళ్ళ వరకూ గరిష్టంగా సర్వీసులో కొనసాగడానికి అర్హత ఉన్న షార్ట్ సర్వీస్ కమిషన్ లోని మహిళాధికారులు ఇప్పుడు పదవీ విరమణ వయసు వరకూ సర్వీసులో కొనసాగవచ్చు ?

5. ఆసియా, ఆఫ్రికా చిరుత పులులది ఒకే జాతి కాదని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ( CCMB) పరిశోధనలో వెల్లడించారు.  ఆసియా, ఆఫ్రికా చిరుతలు దాదాపు 50 నుంచి లక్ష యేళ్ళ మధ్య వేరుపడ్డాయని పరిశోధకులు భావిస్తున్నారు.  హైదరాబాద్ లో ఉన్న CCMB డైరెక్టర్ ఎవరు ?

6. మహిళల కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించడంలో ఆ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది ?

7. కరోనా విజృంభిస్తుండటంతో 2020 సంవత్సరానికి భారత్ జీడీపీ గ్రోత్ రేట్ ఎంత శాతంగా ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ అంచనా వేసింది ?

8. దేశ విభజన సమయంలో వదిలి వెళ్లిన ఆస్తులు దేశ వ్యాప్తంగా 12,426 ఉన్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.  అయితే దేశంలో అత్యధికంగా ఏ రాష్ట్రంలో 5,936 ఆస్తులు ఉన్నాయి ?

9. దేశీయంగా తయారైన తేలికైన యుద్ధ విమానం తేజస్ ఫైనల్ పరీక్షలను ఎదుర్కొంది.  హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 2020 మార్చి 17నాడు ఈ విమానాన్ని 40 నిమిషాల పాటు ఎక్కడ ప్రయోగించారు ?

10. హోమ్ క్యారెంటైన్ లో ఉండాల్సిన వారి చేతులపై ‘‘హోం క్యారంటైన్డ్ ’’ అనే స్టాంపును వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది ?


 

ఆంధ్ర ఎగ్జామ్స్ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ :

https://play.google.com/store/apps/details?id=andhraexams.com