19 MARCH 2020 CURRENT AFFAIRS QUIZ (AP) March 19, 2020 1. రవీందర్ సింగ్ ధిల్లాన్ ఇటీవల ఏ ప్రభుత్వ రంగ సంస్థకి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు ? కోల్ ఇండియా లిమిటెడ్పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్NTPC లిమిటెడ్NLC లిమిటెడ్ 2. జడీపీ 2020 వృద్ధి అంచనాలను రేటింగ్ దిగ్గజ సంస్థ S & P కోత పెట్టింది. ఈ క్యాలెండర్ ఇయర్ లో గతంలో 5.7 శాతం గా వృద్ధి రేటు అంచనా వేయగా... ప్రస్తుతం ఎంతకు తగ్గించింది ? 5.4 శాతం5.2శాతం5.1 శాతం5.3 శాతం 3. వరల్డ్ బ్యాంక్ తో పాటు ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ కూడా ఏషియా, పసిఫిక్ రీజియన్ లో సభ్య దేశాలను కాపాడుకోడానికి కరోనాపై యుద్ధానికి ఎంత మొత్తం ప్యాకేజీని ప్రకటించింది ? 7.5 బిలియన్ డాలర్లు10.5 బిలియన్ డాలర్లు9.5 బిలియన్ డాలర్లు6.5 బిలియన్ డాలర్లు 4. ఏకపక్ష ధోరణి అవలంభిస్తోందంటూ టెక్ దిగ్గజం యాపిల్ పై 1.1 బిలియన్ డాలర్ల యూరోల ఫైన్ విధించిన దేశం ఏది ? జర్మనీఫ్రాన్స్ఇటలీస్పెయిన్ 5. షేక్ ముజిబుర్ రెహ్మాన్ యొక్క శత జయంతి ఉత్సవాలను నిర్వహించిన దేశం ఏది ? థాయ్ లాండ్బంగ్లాదేశ్ఆఫ్ఘనిస్తాన్బంగ్లాదేశ్ 6. సైన్స్ సిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ( CEO) గా ఎవరిని రెండేళ్ళ పాటు నియమిస్తూ పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పనశాఖ ప్రత్యేక కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు ? జయరామిరెడ్డివెంకట్రామిరెడ్డిఆనంద్ రెడ్డివిజయ్ సాయి రెడ్డి 7. మహిళలకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కెరీర్ బ్యాక్ టు ఉమెన్ అనే ప్రోగ్రామ్ ను ప్రారంభించిన సంస్థ ఏది ? ఇండియన్ ఇనిస్టిట్యూట్ మేనేజ్ మెంట్ - అహ్మదాబాద్ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – ఖరగ్ పూర్ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – మద్రాస్ 8. కోవిడ్ 19 కారణంగా దెబ్బతిన్న తమ దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకోడానికి 4బిలియన్ డాలర్ల ఫండ్ ను ప్రకటించిన దేశం ఏది ? రష్యాయూకేఅమెరికాచైనా 9. ఇటీవల మరణించిన పాటిల్ పుత్తప్ప ఏ రంగానికి చెందిన వారు ? వ్యాపారంక్రీడా రంగంజర్నలిజంరీసెర్చ్ 10. ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న కరోనా వైరస్ పై పోరాడేందుకు కంపెనీలు, దేశాలకు తక్షణ సాయం కింద 2020 మార్చి 18న వరల్డ్ బ్యాంక్ ఎంత మొత్తం ప్యాకేజీని ప్రకటించింది ? 14 బిలియన్ డాలర్లు15 బిలియన్ డాలర్లు50 బిలియన్ డాలర్లు2 బిలియన్ డాలర్లు Loading... Post Views: 595