19-ST- శాతవాహనులు
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
START QUIZ
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
1 pointsకింది అంశాలను పరిశీలించి, వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించుము ?
1. ఆంధ్రను పాలించిన మెుదటి రాజవంశంగా శాతవాహనులు
2. కోటి లింగాలలో లభించిన నాణేలను బట్టి శాతవాహనుల కంటే ముందు కొందరు పాలకులు ఉన్నారు
3. వీరిలో గోబద/గోభద్రుడు భారతదేశంలోనే మెుదటిగా నాణేలను వేయించాడని చరిత్రకారులు చెబుతారు
4. శ్రీముఖుడు సమగోపుడి దగ్గర రాజ ఉద్యోగిగా పనిచేసి ఉండొచ్చని చరిత్రకారుల అభప్రాయంCorrect
జ: అన్ని సరైనవి
Incorrect
జ: అన్ని సరైనవి
-
Question 2 of 25
2. Question
1 pointsశాతవాహనులకి సంభంధించి సరికాని వాఖ్యను గుర్తించండి
1. శాతవాహన రాజవంశం స్థాపకుడు ‘శ్రీముఖుడు’
2. శాతవాహనుల్లో గొప్పవాడు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’
3. వీరిలో చివరివాడు ‘2వ పులోమావి’
4. శాతవాహనుల మతం ‘రాజులు – వైదికం’, ‘రాణులు – బౌద్దం’
5. శాతవాహనుల రాజ భాష ‘సంస్కృతం’Correct
జ: 3, 5 మాత్రమే
Incorrect
జ: 3, 5 మాత్రమే
-
Question 3 of 25
3. Question
1 pointsఈ స్టేట్ మెంట్స్ పరిశీలించి, సరైన అంశాన్ని గుర్తించుము ?
1. శాతవాహనులు బ్రాహ్మణ వర్ణానికి చెందిన వారు
2. గౌతమీపుత్ర శాతకర్ణికి గల బిరుదు క్షత్రియ దర్పమాణమర్థనను బట్టి… వీరు క్షత్రీయులు కారని తెలుస్తుంది.
3. పురాణాలు శాతవాహనుల్ని హీనజాతికి చెందిన వారని అంటారు.
4. జైన గ్రంథాలు శాతవాహనులు నిమ్నకులానికి చెందిన పురుషుడు, అగ్రవర్ణానికి చెందిన మహిళ నుంచి ఆవిర్భవించిన మిశ్రమ కులంవారని అంటారుCorrect
జ: అన్నీ కరెక్ట్
Incorrect
జ: అన్నీ కరెక్ట్
-
Question 4 of 25
4. Question
1 pointsశాతవాహనులకి సంబంధించి సరికానిది ఏది
1. మత్స్యపురాణం ప్రకారం మెుత్తం 30 మంది శాతవాహన పాలకులు ఉన్నారు
2. మత్స్యపురాణం ప్రకారం శాతవాహనులు క్రీ.పూ. 271 నుంచి క్రీ.శ. 174 వరకు దాదాపు 450యేళ్ళు పాలించారు
3. తొలి శాతవాహనుల్లో గొప్పవాడు ‘శ్రీముఖుడు’
4. మలి శాతవాహనుల్లో గొప్పవాడు ‘విజయశ్రీ శాతకర్ణి’Correct
జ: 3,4 మాత్రమే
వివరణ: తొలి ‘1వ శాతకర్ణి’ (3వ రాజు), మలి ‘యజ్ఞశ్రీ శాతకర్ణి’ (27వ రాజు)
Incorrect
జ: 3,4 మాత్రమే
వివరణ: తొలి ‘1వ శాతకర్ణి’ (3వ రాజు), మలి ‘యజ్ఞశ్రీ శాతకర్ణి’ (27వ రాజు)
-
Question 5 of 25
5. Question
1 pointsశ్రీముఖుడికి సంబంధించి ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్
1. ఇతను శాతవాహన రాజ్య స్థాపకుడు
2. ఇతని నాణెములు ఇటీవల కోటిలింగాల దగ్గర దొరికాయి
3. ఈ నాణేల్లో ఇతని పేరు ‘పుష్యమిత్ర’ అని ఉంది
4. ఇతని తండ్రిపేరు ‘శాతవాహనుడు’ వీరి పేరు మీదుగానే వాళ్ళ వంశానికి ‘శాతవాహన వంశం’ అని పేరువచ్చింది.Correct
జ: 1,3,4 మాత్రమే సరైనవి
Incorrect
జ: 1,3,4 మాత్రమే సరైనవి
-
Question 6 of 25
6. Question
1 pointsకణ్హుడు కి సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది
1. ఇతడు కన్హేరి, నాసిక్ గుహలను తొలిపించాడు
2. ధర్మమహామాత్య అనే అధికారులను నాసిక్ లోని జైన సన్యాసుల క్షేమం కోసం నియమించాడు.
3. ‘భాగవత మతం’ దక్షిణ భారతంలోకి ఇతని కాలంలో ప్రవేశించింది
4. మగధ పాలకుడైన ‘పుస్యమిత్ర శుంగుడి’ కాలంలో ‘భాగవత మతం’ ఆవిర్భవించిందిCorrect
జ: 2 మాత్రమే
(వివరణ: బౌద్ద సన్యాసుల క్షేమం కొరకు నియమించాడు.)Incorrect
జ: 2 మాత్రమే
(వివరణ: బౌద్ద సన్యాసుల క్షేమం కొరకు నియమించాడు.) -
Question 7 of 25
7. Question
1 points1వ శాతకర్ణి కి సంబంధించి ఏది తప్పు ?
1. ఇతడి భార్య నాగానిక ప్రాకృతంలో నానాఘాట్ (మహారాష్ట్ర) శాసనాన్ని వేయించింది
2. ఈ శాసనంలో శ్రీముఖుడి గొప్పతనం, అప్పటి సమాజం గురించి వివరించింది
3. నానాఘాట్ శాసనంలో 1వ శాతకర్ణిని అప్రతిహాతచక్ర, ఏకవీర, శూర, దక్షిణాధిపతి అనే బిరుదులతో పిలిచేవారు అని ఉంది
4. ఇతడు విదర్భ, ఉజ్జయనిలను ఆక్రమించి, ఉజ్జయిని పట్టణ గుర్తుతో నాణేలను ముద్రించాడు.Correct
జ: 2 మాత్రమే
(వివరణ: ఈ శాసనంలో 1వ శాతకర్ణి గొప్పతనం గురించి వివరించింది)Incorrect
జ: 2 మాత్రమే
(వివరణ: ఈ శాసనంలో 1వ శాతకర్ణి గొప్పతనం గురించి వివరించింది) -
Question 8 of 25
8. Question
1 pointsసరైన జతను గుర్తించుము ?
1. సాంచీ స్థూపానిక దక్షిణ తోరణం – 2వ శాతకర్ణి
2. అమరావతీ స్థూపం – 2వ పులోమావి (వీలుడు/నాగరాజు)
3. నాగర్జున కొండపై మహవిహారం – యజ్ఞశ్రీ శాతకర్ణి
4. విజయపురి పట్టణం – విజయశ్రీ శాతకర్ణిCorrect
జ: అన్ని సరైనవి
Incorrect
జ: అన్ని సరైనవి
-
Question 9 of 25
9. Question
1 pointsతప్పుగా ఇవ్వబడిన జతలను గుర్తించండి ?
1. నానాఘాట్ శాసనం – కుంతల శాతకర్ణి
2. నాసిక్ శాసనం – గౌతమీ బాలశ్రీ
3. కార్లే, ధరణీకోట శాసనాలు – 2వ పులోమావి
4. చినగంజాం శాసనం – గౌతమీ పుత్ర శాతకర్ణి
5. నాగర్జునకొండ శాసనం – విజయశ్రీ శాతకర్ణి
6. మ్యాకదోని శాసనం – 3వ పులోమావిCorrect
జ: 1, 4 మాత్రమే
(వివరణ: నానాఘాట్ శాసనం – నాగానిక, చినగంజాం శాసనం – యజ్ఞశ్రీ శాతకర్ణి)Incorrect
జ: 1, 4 మాత్రమే
(వివరణ: నానాఘాట్ శాసనం – నాగానిక, చినగంజాం శాసనం – యజ్ఞశ్రీ శాతకర్ణి) -
Question 10 of 25
10. Question
1 pointsకళింగ ఖారవేలుడు ఎవరి కాలంలో భట్టిప్రోలుపై దాడి చేశాడు ?
Correct
జ: వేదశ్రీ శాతకర్ణి
Incorrect
జ: వేదశ్రీ శాతకర్ణి
-
Question 11 of 25
11. Question
1 points2వ శాతకర్ణికి సంబంధించి తప్పుగా పేర్కొన్నది ఏది
1. ఇతను అత్యల్పంగా 14యేళ్ళు మాత్రమే పాలించాడు
2. ఇతడు సాంచీ స్థూపానికి దక్షిణ తోరణం నిర్మించాడు
3. పుష్యమిత్ర శుంగడి మరణానంతరం ఇతను విదిశను ఆక్రమించాడు
4. 2వ శాతకర్ణి ఉత్తర భారతంలో రాజ్య విస్తరణ చేసిన మెుదటి దక్షిణ భారతదేశ రాజుCorrect
జ: 1 మాత్రమే
(వివరణ: ఇతను అత్యధికంగా 56యేళ్ళు పాలించాడు)Incorrect
జ: 1 మాత్రమే
(వివరణ: ఇతను అత్యధికంగా 56యేళ్ళు పాలించాడు) -
Question 12 of 25
12. Question
1 pointsకుంతల శాతకర్ణికి సంబంధించి, కింది వాటిలో సరైన వాక్యం ఏది ?
1. కుంతల శాతకర్ణి 15 రాజు
2. ఇతని బిరుదు ‘విక్రమార్క’
3. ఇతడి కాలంలో సంస్కృతం అభివృద్ధి చెందింది.
4. ఇతని కాలంలో శర్వవర్మ‘కాతంత్ర వ్యాకరణం’ను సంసృతంలో రచించాడుCorrect
2,3,4 మాత్రమే సరైనవి
Incorrect
2,3,4 మాత్రమే సరైనవి
-
Question 13 of 25
13. Question
1 points1వ పులోమావి సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1. ఇతను 15 వ రాజు, కన్వ వంశానికి చెందిన సుశర్మను ఓడించి మగధను 10యేళ్ళ పాలించాడని వాయుపురాణంలో ఉంది.
2. ఇతని నాణెములు పాటలీపుత్రంలోని ‘కుహరమ’ దగ్గర దొరికాయి
3. పులోమావి అనగా గడ్డిలో జన్మించినవాడు అని అర్థం
4. ఇతని తరువాత పాలకుడు ‘శివస్వాతి’, ఈ పదం ఆంధ్రదేశంలో శివ మత ప్రవేశాన్ని సూచిస్తుందిCorrect
జ: 4 మాత్రమే
(వివరణ: శివస్వాతి ఆంధ్రదేశంలో శైవ మత ప్రవేశాన్ని సూచిస్తుంది.)Incorrect
జ: 4 మాత్రమే
(వివరణ: శివస్వాతి ఆంధ్రదేశంలో శైవ మత ప్రవేశాన్ని సూచిస్తుంది.) -
Question 14 of 25
14. Question
1 pointsహాలుడు కి సంబంధించి కింది వాటిలో ఏది తప్పు ?
1. ఇతను ఒక కవిరాజు, బిరుదు కవివత్సలుడు
2. సంస్కృతంలో ‘గాథాసప్తశతి’ ని రచించాడు
3. ఇతను శప్తాసి, అభిదాన చింతామణి అనే గ్రంథాలను కూడా రచించాడు
4. ఇతని కాలాన్ని సంస్కృతంలో స్వర్ణయుగం అంటారుCorrect
జ: 2,4 తప్పు
(వివరణ: ప్రాకృతంలో ‘గాథాసప్తశతి’ అనే గ్రంథాన్ని, ఇతని కాలాన్ని ప్రాకృతంలో స్వర్ణయుగం అన్నారు.)Incorrect
జ: 2,4 తప్పు
(వివరణ: ప్రాకృతంలో ‘గాథాసప్తశతి’ అనే గ్రంథాన్ని, ఇతని కాలాన్ని ప్రాకృతంలో స్వర్ణయుగం అన్నారు.) -
Question 15 of 25
15. Question
1 pointsగౌతమీపుత్ర శాతకర్ణి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ?
1. శాతవాహన వంశంలో అతి గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి
2. హేమచంద్రడు శాతవాహనులను శాలివాహనులు అన్నారు
3. తండ్రి – శివస్వాతి, తల్లి – గౌతమీ బాలశ్రీ
4. ఇతని కాలం నుంచే తల్లుల పేర్లను తమ పేర్లతో జోడించుకు సాంప్రదాయం ప్రారంభమైందిCorrect
అన్నీ సరైనవి
Incorrect
అన్నీ సరైనవి
-
Question 16 of 25
16. Question
1 points2వ పులోమావికి సంబంధించి ఏది తప్పు
1. ఇతను 1వ పులోమావి కుమారుడు
2. బిరుదులు – దక్షిణ పథేశ్వర, నవనగర స్వామి
3. ఇతని కాలంలో గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి గౌతమీ బాలశ్రీ ప్రాకృతంలో నాసిక్ శాసనాన్ని వేయించింది
4. ఇతని కాలంలోనే ప్రఖ్యాత అమరావతి స్థూపం నిర్మించబడింది, దీన్ని స్థానిక రాజు వీలుడు లేదా నాగరాజు నిర్మించాడని అంటారుCorrect
జ: 1 మాత్రమే
(వివరణ: ఇతను గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడు.)Incorrect
జ: 1 మాత్రమే
(వివరణ: ఇతను గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడు.) -
Question 17 of 25
17. Question
1 pointsవాశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది
1. ఇతడు గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడు
2. ఇతను రుద్రదాముని కుమార్తె రుద్రదామికను వివాహం చేసుకున్నాడు
3. దీని గురించి రుద్రదామనుడు వేయించిన నాసిక్ శాసనంలో లో తెలిపారు
4. ఇతను రెండు భాషలలో (ప్రాకృతం, తమిళం) కూడిన నాణేలాను ముద్రించిన తొలి శాతవాహన రాజుCorrect
జ: 1,2,4 మాత్రమే
Incorrect
జ: 1,2,4 మాత్రమే
-
Question 18 of 25
18. Question
1 pointsయజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించి సరైన వాక్యం ఏది ?
1. ఇతను అనేక ‘యుద్ధాలు’ చేసి యజ్ఞశ్రీ శాతకర్ణిగా పేరు పొందాడు
2. ఇతను శాతవాహనులలో చివరి గొప్పావాడు
3. ఇతను ఓడ తెరచాప లేదా లంగరు వేసిన ఓడ చిహ్నంతో నాణేలను ముద్రించాడు
4. ఇతడి ఆస్థానంలో ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు.Correct
జ: 1 మాత్రమే
(వివరణ: ఇతను అనేక ‘యజ్ఞాలు’ చేసి యజ్ఞశ్రీ శాతకర్ణిగా పేరుపొందాడు.)Incorrect
జ: 1 మాత్రమే
(వివరణ: ఇతను అనేక ‘యజ్ఞాలు’ చేసి యజ్ఞశ్రీ శాతకర్ణిగా పేరుపొందాడు.) -
Question 19 of 25
19. Question
1 pointsవిజయశ్రీ శాతకర్ణికి సంబంధించి సరికాని వాక్యం ఏది
1. ఇతను శ్రీ పర్వతం దగ్గర విజయపురి పట్టణాన్ని నిర్మించాడు
2. ఇతని నాణేలు అమరావతి దగ్గర దొరికాయి
3. ఇతని తరువాత చంద్రసేనుడు/చంద్రశ్రీ పాలించాడు
4. చందశ్రీ కొడవలి శాసనం (తూర్పు గోదావరి) వేయించాడుCorrect
జ: 2 మాత్రమే
(వివరణ: ఇతని నాణేలు నాగర్జున కొండ దగ్గర్లోని తహరాల దగ్గర లభించాయి )Incorrect
జ: 2 మాత్రమే
(వివరణ: ఇతని నాణేలు నాగర్జున కొండ దగ్గర్లోని తహరాల దగ్గర లభించాయి ) -
Question 20 of 25
20. Question
1 pointsమూడో పులోమావికి సంబంధించి సరైన వాక్యం ఏది ?
1. ఇతను శాతవాహనుల్లో చివరి రాజు
2. ఇతని సేనాధిపతుల్లో ఒకడైన ‘శ్రీశాంతమూలుడు’ తిరుగుబాటుతో ఇతను రాజ్యాన్ని వదిలి బళ్లారికి పారిపోయి అక్కడి నుంచి కొంతకాలం పాలించాడు
3. ఇతను బళ్లారిలో మ్యాకదొని శాసనాన్ని వేయించాడుCorrect
జ: అన్ని సరైనవి
Incorrect
జ: అన్ని సరైనవి
-
Question 21 of 25
21. Question
1 pointsశాతవాహనుల పతనం తర్వాత కొన్ని రాజ్యాలు ఆవిర్భవించాయి వాటిలో సరికాని జత ఏది
1. ఇక్ష్వాకులు – కృష్ణా, గుంటూరు, నల్గొండ
2. అభిరులు – వాయువ్య మహారాష్ట్ర
3. ఛుటులు – సౌరాష్ట్ర (గుజరాత్)
4. తొలి పల్లవులు – తమిళనాడు
5. వాకాటకులు – బీహర్ (విదర్భ)Correct
జ: 3 మాత్రమే
(వివరణ: ఛుటులు – కర్ణాటక)Incorrect
జ: 3 మాత్రమే
(వివరణ: ఛుటులు – కర్ణాటక) -
Question 22 of 25
22. Question
1 pointsనిగమసభ గురించి మెగస్తనీసు ఏ గ్రంథంలో పేర్కొన్నాడు ?
Correct
జ. ఇండికా
Incorrect
జ. ఇండికా
-
Question 23 of 25
23. Question
1 pointsసరైన జతలను గుర్తించుము ?
1. హలక – పోలం దున్నేవాడు
2. కొలిక – నేతపనివాడు
3. కమ్మర – కుమ్మరివాడు
4. గంధిక – సుగంధ పరిమాళాలు తయారు చేసేవాడుCorrect
జ: 1,2,4 మాత్రమే
Incorrect
జ: 1,2,4 మాత్రమే
-
Question 24 of 25
24. Question
1 pointsవైదిక మతానికి సంబంధించి సరికాని వాక్యం ఏది ?
1. శాతవాహన రాజులు ‘వైదిక మతాన్ని’ పాటించారు
2. రాణులు శైవ మతాన్ని ఆదరించారు
3. నాగానిక యెుక్క నానేఘాట్ శాసనంలో అనేక మంది వైదిక దేవుళ్ల గురించి పేర్కొన్నది
4. అశోకుని మనవడు సంప్రాతి వడ్డయాన కొండపై వైదిక బసదిని నిర్మించారుCorrect
జ: 2,4 మాత్రమే
Incorrect
జ: 2,4 మాత్రమే
-
Question 25 of 25
25. Question
1 pointsశాతవాహన కాలంలో దేశీయ వ్యాపారంలో పేరొందిన నగరాలు – వాటి విశిష్టత (సరైన జతలు ఏవి )
1. గూడురు – ఉక్కు పరిశ్రమ
2. వినుకొండ – లోహ పరిశ్రమ
3. పల్నాడు – వజ్ర పరిశ్రమ
4. కొండాపూర్ – సన్నని బట్టలుCorrect
జ: 2,3 మాత్రమే
Incorrect
జ: 2,3 మాత్రమే