5. RRB ,SSC, IBPS సహా అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియమాకాలకి కలిపి ఒకే టెస్ట్ ను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అయితే వచ్చే మూడేళ్ళ కోసం NRA కి ఎంత మొత్తం బడ్జెట్ ను కేటాయించారు ?