8. స్వచ్ఛ పోటీలకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవో గుర్తించండి
ఎ) వంద కన్నా ఎక్కువ మున్సిపాలిటీలు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఛత్తీస్ గఢ్ స్వచ్ఛ రాష్ట్రంగా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఆరో ర్యాంక్ లో ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
బి) వందకన్నా తక్కువ మున్సిపాలిటీలు ఉన్న రాష్ట్రాల జాబితాలో జార్ఖండ్ మొదటి స్థానం, హరియానా, ఉత్తరాఖండ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి
సి) ఉత్తమ కేంద్ర పాలిత ప్రాంతంగా సిటిజన్ ఫీడ్ బ్యాక్ కేటగిరీలో చండీగఢ్ కి అవార్డు దక్కింది
డి) దేశంలో స్వచ్ఛ్ ర్యాంకుల జాబితాలో హైదరాబాద్ కి 65వ ర్యాంక్ దక్కింది. ఏపీలోనే విజయవాడకి 6, తిరుపతికి 12 వ ర్యాంకు వచ్చాయి.