7. దేశంలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించిన డేటా ప్రకారం ఈ కింది ప్రకటనల్లో సరైనవి గుర్తించండి
1) గడచిన ఐదేళ్ళల్లో దేశంలో రైతులు ఆత్మహత్యలేవీ నమోదు కాలేదు
2) 2014-18 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 31,645 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
3) మొత్తం ఆత్మహత్యల్లో 99.51 శాతం 13 రాష్ట్రాల్లోనే జరిగాయి
4) అత్యధికంగా మహారాష్ట్రలో 12,813 మంది, కర్ణాటకలో రెండో స్థానం, తెలంగాణ మూడో స్థానం (4,634 మంది), ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానం ( 1655మంది ) నిలిచాయి