23 JAN CURRENT AFFAIRS

ఆంధ్రప్రదేశ్

1) అసంఘటిత కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తున్న ప్రధానమంత్రి చంద్రన్న బీమా యోజనకు ప్రభుత్వం ఏ అవార్డు ప్రకటించింది ?
జ: జన్మభూమి అవార్డు
2) చంద్రన్న బీమా పథకానికి అప్లయ్ చేసుకోడానికి హెల్ప్ లైన్ నెంబర్ ఎంత ?
జ: 155214
3) చంద్రన్న బీమా పథకంలో భాగంగా సాధారణ మరణాలకు ఎంత మొత్తం ఇస్తారు ?
జ: రూ.2లక్షలు
4) ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్ ఎవరు ?
జ: గుమ్మడి గోపాల కృష్ణ
5) వసంత పంచమి సందర్భంగా విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన కార్యక్రమం ఏది
జ: అమ్మకు వందనం

6)  నాగ భైరవ కోటేశ్వరరావు స్మారక పురస్కారానికి ఎవరిని ఎంపిక చేశారు
జ: సిరివెన్నెల సీతారామ శాస్త్రి

జాతీయం
7) ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ దేశాల్లో భారత్ కు ఎన్నో స్థానం లభించింది. ప్రభుత్వ, వ్యాపార రంగం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా పనితీరుపై ఎడల్ మేన్ ట్రస్ట్ బారోమీటర్ అనే సంస్థ ఈ సర్వే నిర్వహించింది.
జ: 3వ స్థానం
8) సమ్మిళిత అభివృద్ధి సూచీలో భారత్ కు ఎన్నో స్థానం లభించింది ?
జ: 62 వ స్థానం
9) భారత్ లో మహిళలు, బాలల హక్కుల కోసం కృషి చేస్తున్నందుకు దావోస్ మీటింగ్ లో క్రిస్టల్ అవార్డు ఎవరికి లభించింది ?
జ: బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్

10) 2018లో భారత్ వృద్ది రేటు ఎంతగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తెలిపింది
జ: 7.4శాతం

11) ఫిక్కీ డైరక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు .
జ: దిలీప్ షెనాయ్
12) ఏ దేశానికి చెందిన అత్యాధునిక ట్రయంఫ్ క్షిపణులను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది
జ: రష్యా
13) సియట్ టైర్ల సంస్థ ఏ మహిళా క్రికెటర్ ను తమ బ్రాండ్ అంబాసిడార్ గా నియమించింది ?
జ: హర్మన్ ప్రీత్ కౌర్

14) యువ ఉద్ఘోష్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది
జ: ఉత్తర ప్రదేశ్
115) గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏ రీజియన్ లో పెట్రోలియం కోక్ ను అమ్మడం, దిగుమతి చేసుకోడాన్ని నిషేధించింది ?
జ: నేషనల్ కేపిటల్ రీజియన్ (NCR)

16) నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా ఏ సంవత్సరాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ( చిరుధాన్యాల సంవత్సరం)
జ: 2018
17) క్రిష్ణ గిరి డ్యామ్ ను ఏ నదిపై నిర్మించారు
జ: థెన్ పెన్నయ్ నది
18) ONGC ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది
జ: డెహ్రాడూన్, ఉత్తరాఖండ్
19) జనవరి 16 న జరిగిన రైసనా డైలాగ్ 3వ ఎడిషన్ ను ఎవరు ప్రారంభించారు
జ: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు
20) ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం అమలుకు LIC తో ఒప్పందం కుదుర్చుకున్న Small Finance Bank ఏది
జ: AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

అంతర్జాతీయం
21) ప్రపంచ మాజీ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ తొలి గ్లాండ్ స్లామ్ లో ఎవరి చేతిలో ఓడిపోయాడు
జ: హైన్ చుంగ్ (కొరియా)
22) మలేరియాని నయం చేసేందుకు జర్మనీలోని ట్యుబిన్ గన్ ఇనిస్టిట్యూట్ఆఫ్ ట్రాపికల్ మెడిసన్ పరిశోధకులు కనుగొన్న ఔషధం ఏది
జ: ఫాస్మిడోమైసిన్, పిపరక్వైన్ అనే రెండు మందులు

23) చైనా కరెన్సీ పేరేంటి
జ: రెన్ మింబి
24) World Blind Cricket Council (WBCC) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది
జ: బెంగళూరు

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, అభ్యర్థుల కోసం ఈ కింది వాట్సాప్, టెలిగ్రాం, ఫేస్ బుక్ ఖాతాలను ఓపెన్ చేశాం. జాయిన్ అవగలరు.

1) AP TRT&TET (Whatsapp)
https://chat.whatsapp.com/9fIgnM2qIwDF9xjjvyHQjP

2) ANDHRAEXAMS.COM (Whatsapp)
https://chat.whatsapp.com/Dx8wlXbujoo8V9RxX6ZbMx

3) AP TRT & TET ( TELEGRAM)
https://t.me/joinchat/GPhsigzvdsrqGJnUDu2KQg

4) ANDHRA EXAMS (FACE BOOK PAGE)
https://www.facebook.com/Andhra-exams-180377329217436/