Saturday, October 24

23 SEPT CA QUIZ

RRB 111JUMBO -11,100 ప్రశ్నలు @Rs.600 ( Sept 24th వరకూ 10% Early Bird Offer)

http://telanganaexams.com/rrb-111jumbo-11100questions/

1. అభ్యాస్ పరీక్షకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి

2. ప్రతియేటా అల్జీమర్స్ డే ను ఎప్పుడు పాటిస్తారు ?

3. 2021-22 సంవత్సరానికి ఎంత GDP వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది ?

4. మెడికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి  ఐజీ నోబెల్ ప్రైజ్ 2020 ను గెలుచుకున్న వారు ఎవరు ?

1) డొనాల్డ్ ట్రంప్

2) బోరిస్ జాన్సన్

3) నరేంద్ర మోడీ

4) వ్లాదిమిర్ పుతిన్

5. గంగోత్రి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ?

6. అంతర్జాతీయ శాంతి దినంను ప్రతియేటా 21 సెప్టెంబర్ నాడు జరుపుతుంటారు.  2020 సంవత్సరానికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ థీమ్ ఏంటి ?

7. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు I Fund Women తో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంస్థ ఏది ?

8. ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి వార్షికోత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  2020 సెప్టెంబర్ 22 నాడు ప్రసంగించారు.  ప్రస్తుతం ఎన్నో వార్షికోత్సవాలు జరుగుతున్నాయి ?

9. కరోనా వైరస్ మానవ కణాల్లోకి ప్రవేశించి ఇన్ ఫెక్షన్ ను కలిగించే తీరును కళ్ళకు కట్టే క్వాంటమ్ డాట్ అనే ఫ్లోరోసెంట్ నానో రేణువును కనిపెట్టిన నేషనల్ సెంటర్ ఫర్ అడ్వాన్సింగ్ ట్రాన్స్ లేషనల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందిన వారు ?

10. కోవిడ్ 19 పై పోరాటానికి మాల్దీవులకి ఎంత మొత్తం సాయాన్ని భారత్ అందించింది ?

 Loading...

 

ఒక్క యాప్ తో - దేశంలోని అన్ని ఎగ్జామ్స్ రాయొచ్చు.... Telangana Exams Plus (Exclusively for Competitive Exams) https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp