24 AUG CURRENT AFFAIRS QUIZ August 24, 2020 1. జాతిపిత మహాత్మగాంధీ ధరించిన ఒక జత బంగారు పూతతో కూడిన కళ్ళద్దాలకు వేలం పాట నిర్వహించగా 2,60,000 పౌండ్స్ ( భారత్ కరెన్సీలో 2,55,00,463) లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. ఈస్ట్ బ్రిస్టల్ అనే సంస్థ ఈ-వేలంను నిర్వహించింది. ఈ సంస్థ ఎక్కడ ఉంది ? బ్రిటన్ఫ్రాన్స్చైనాఅమెరికా 2. భారత్ లో గ్రీన్ డిపాజిట్ ప్రోగ్రామ్ ని ప్రారంభించిన మొదటి విదేశీ బ్యాంక్ ఏది ? DBS బ్యాంక్స్టాండర్డ్ ఛార్టెర్డ్ బ్యాంక్HSBC ఇండియాబ్యాంక్ ఆఫ్ చైనా 3. One Arranged Murder – పుస్తకాన్ని రాసినది ఎవరు ? అరుంధతీ రాయ్అమితవ్ ఘోష్చేతన్ భగత్విక్రమ్ సేథ్ 4. ఇటీవల వార్తల్లోకి వచ్చిన తీస్తా జలాలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి ? త్రిపురఅరుణాచల్ ప్రదేశ్సిక్కింఅసోం 5. ఆగస్టు 2020లో ఫార్ట్యూన్ గ్లోబల్ 500 లిస్ట్ ప్రకటించింది. అయితే టాప్ 100లో నిలిచిన ఇండియా కంపెనీ ఏదీ ? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియారిలయన్స్ ఇండస్ట్రీస్ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ 6. గ్రాండ్ పేరెంట్స్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ – పుస్తకాన్ని రాసింది ఎవరు ? కిరణ్ దేశాయ్సుధా మూర్తిఅనితా దేశాయ్అన్జు చౌహాన్ 7. ప్రపంచ సీనియర్ సిటిజన్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు ? సెప్టెంబర్ 4జూన్ 1అక్టోబర్ 26ఆగస్ట్ 21 8. కేంద్ర ఎన్నికల సంఘం కొత్త కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు ? ( ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి గా పనిచేశారు ) రాజీవ్ ఖన్నారాజీవ్ కుమార్రాజీవ్ కులకర్ణిరాజీవ్ గోశ్వాల్ 9. నేషనల్ కేడిట్ కార్ప్స్ (NCC) ను ఎన్ని తీరప్రాంతాలకు విస్తరించాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది ? 315 జిల్లాలు156 జిల్లాలు173 జిల్లాలు215 జిల్లాలు 10. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( FSSAI) విడుదల చేసిన ఈట్ రైట్ ఇండియా హ్యాండ్ బుక్ ను ఇటీవల రిలీజ్ చేసిన కేంద్ర మంత్రి ఎవరు ? పీయూష్ గోయల్హర్ష వర్ధన్నిర్మలా సీతారామన్రవిశంకర్ ప్రసాద్ Loading... Post Views: 525