23, 24 MARCH 20 CURRENT AFFAIRS QUIZ ( AP) March 24, 2020 1. దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకోడానికి 2020 మార్చి 23 వరకూ ఎన్ని రాష్ట్రాలు / యూటీలకు ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం విస్తరించింది ? 28302529 2. ఏడేళ్ళలోపు శిక్ష పడే అవకాశమున్న కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ జైళ్ళల్లో ఉన్న ఖైదీలందర్నీ పెరోల్ పై విడుదల సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. దేశవ్యాప్తంగా ఎన్ని జైళ్ళల్లో 4,66,084 మంది ఖైదీలు ఉన్నారు ? 1259133914401260 3. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ 2020 మార్చి 23 రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ఆయన ఎన్నోసారి బాధ్యతలు చేపట్టారు ? మూడోసారిఐదోసారిరెండోసారినాలుగోసారి 4. దేశంలో బల్క్ డ్రగ్స్, మెడికల్ డివైజెస్ ప్రొడక్షన్ పెంచేందుకు ఎన్ని కోట్ల రూపాయలతో ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ? 10,000 కోట్లు9,980 కోట్లు12,678 కోట్లు13,760 కోట్లు 5. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంటంతో ఏ దేశంలో జరిగే ఒలింపిక్స్ ను 2021 వాయిదా వేయాలని భావిస్తున్నారు ? దక్షిణ కొరియాజర్మనీచైనాజపాన్ 6. ప్రపంచంలోనే మొదటిసారిగా కేంద్రబ్యాంక్ ఆర్బీఐ వార్ రూమ్ ను ఏర్పాటు చేసింది. కరోనా వైరస్ విస్తృతితో ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ కార్యకలాపాలు నిలిచిపోకుండా ఈ ఏర్పాటు చేసింది. ఈ వార్ రూమ్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ? 2020 మార్చి 192020 మార్చి 232020 మార్చి 202020 మార్చి 24 7. వైరస్ తో విలవిల్లాడుతున్న అమెరికాకు తన వంతు సాయంగా 38 కోట్ల రూపాయలను అందించిన పాప్ గాయని ఎవరు ? కెట్రీ పెర్రీబియోన్స్రాబిన్ రిహాన్నాటేలర్ స్విఫ్ట్ 8. దేశంలో రిలయన్స్ సంస్థ మొదటిసారిగా 100 పడకలతో కోవిడ్ 19 హాస్పిటల్ ను ఏర్పాటు చేయడంతో పాటు మాస్కులను భారీగా తయారు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ హాస్పిటల్ ను ఎక్కడ ఏర్పాటు చేసింది ? పుణెలోహైదరాబాద్ లోన్యూఢిల్లీలోముంబైలో Loading... My Activity- ABC Colouring Book (1216) ₹ 60.00 (as of April 12, 2021 - More infoProduct prices and availability are accurate as of the date/time indicated and are subject to change. Any price and availability information displayed on [relevant Amazon Site(s), as applicable] at the time of purchase will apply to the purchase of this product.) World’s Greatest Books For Personal Growth & Wealth (Set of 4 Books): Perfect Motivational Gift Set (4935) ₹ 299.00 (as of April 12, 2021 - More infoProduct prices and availability are accurate as of the date/time indicated and are subject to change. Any price and availability information displayed on [relevant Amazon Site(s), as applicable] at the time of purchase will apply to the purchase of this product.) 101 Brain Booster Activity Book: Fun Activity Book For Children (839) ₹ 129.00 (as of April 12, 2021 - More infoProduct prices and availability are accurate as of the date/time indicated and are subject to change. Any price and availability information displayed on [relevant Amazon Site(s), as applicable] at the time of purchase will apply to the purchase of this product.) Great Stories for Children (3672) ₹ 148.00 (as of April 12, 2021 - More infoProduct prices and availability are accurate as of the date/time indicated and are subject to change. Any price and availability information displayed on [relevant Amazon Site(s), as applicable] at the time of purchase will apply to the purchase of this product.) Wren & Martin High School English Grammar and Composition Book (Regular Edition) (3773) ₹ 238.00 (as of April 12, 2021 - More infoProduct prices and availability are accurate as of the date/time indicated and are subject to change. Any price and availability information displayed on [relevant Amazon Site(s), as applicable] at the time of purchase will apply to the purchase of this product.) Post Views: 249