25 AUG CURRENT AFFAIRS QUIZ

25 AUG CURRENT AFFAIRS QUIZ

1. మన దేశానికి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు, గాయకుడు, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత పండిట్ జస్ రాజ్ (90) ఇటీవల ఎక్కడ మరణించారు ?

2. హైదరాబాద్ లో వాయు నాణ్యత సూచీని ఎప్పటికప్పుడు తెలియజేసే ఏ మొబైల్ యాప్ ను కాలుష్య నియంత్రణ మండలి (PCB) ఆవిష్కరించింది ?

3. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న ఐదు భారతీయ ప్రాచీన కట్టడాల పోస్టల్ స్టాంపులను తపాల శాఖ 2020 ఆగస్ట్ 15న విడుదల చేసింది.  కట్టడాలు, అవి ఉన్న రాష్ట్రాలు జతపరచండి

1) సర్కేజ్ రోజా మసీదు (2017)

2) చర్చిలు, మసీదులు (1986)

3) ఖజురహో దేవాలయం, జవేరీ దేవాలయం (1986)

4) పడక్కల్ దేవాలయం (1987)

5) కుతుబ్ మినార్

 

ఎ) మధ్యప్రదేశ్

బి) గోవా

సి) కర్నాటక

డి) గుజరాత్

ఇ) ఢిల్లీ

4. ఏడాదికి ఎన్ని లక్షల లోపు టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులకు GST నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది ?

5. రాజీవ్ ఖేల్ రత్న 2020 కి ఎంపికైన ఈ కింది క్రీడాకారులు వారికి సంబంధించిన క్రీడలను జతపరచండి

1) రోహిత్ శర్మ

2) వినేశ్ ఫౌగట్

3) మానికా బత్రా

4) మరియప్పన్ తంగవేలు

5) రాణి

 

ఎ) క్రికెట్

బి) హాకీ

సి) పారా ఒలింపిక్స్

డి) రెజ్లింగ్

ఇ) టేబుల్ టెన్నిస్

6. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా ఎవరి పేరును అధికారికంగా ఆ పార్టీ ప్రకటించింది ?

7. ఇటీవల కరోనా వైరస్ తో ఢిల్లీ గురుగ్రామ్ లోని మేదాంత హాస్పిటల్ లో మరణించిన చేతన్ చౌహాన్ ఏ క్రీడారంగానికి చెందిన ఆటగాడు ?

8. సురక్షితమైన, అందుబాటు ధరల్లో ఉండే కోవిడ్ 19 వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీకి అండగా నిలిచేందుకు కేంద్రం ఎన్నివేల కోట్లతో మిషన్ కోవిడ్ సురక్ష కార్యక్రమాన్ని చేపట్టనుంది ?

9. గోవా గవర్నర్ గా పనిచేసిన సత్యపాల్ మాలిక్ ఏ రాష్ట్ర కొత్త గవర్నర్ గా నియమితులయ్యారు ?

10. భారత ఫుట్ బాల్ దిగ్గజం భైచుంగ్ భూటియా పేరుతో 15 వేల మంది కూర్చునే సామర్థ్యంతో కలిగిన స్టేడియాన్ని ఎక్కడ నిర్మించారు ?