26, 27 MARCH 2020 CURRENT AFFAIRS QUIZ (AP) March 27, 2020 1. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఏపీ ప్రభుత్వం కూడా లాక్ డౌన్ ప్రకటించింది. సమస్యలుంటే తెలపడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నెంబర్ ఎంత ? 190210810221920 2. కరోనాతో విలవిల్లాడుతున్న దేశ ప్రజలను ఆదుకోడానికి కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం ప్యాకేజీని ప్రకటించింది ? 1.50 లక్షల కోట్లు1.80 లక్షల కోట్లు1.70 లక్షల కోట్లు1.67 లక్షల కోట్లు 3. లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి 80కోట్ల మంది రేషన్ కార్డుదారులకు 3 నెలల పాటు ఉచితంగా రేషన్. ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం లేదా గోధుమలు, కిలో పప్పు ధాన్యాలు ఇవ్వనుంది నిరుపేద మహిళలకు 20.4 కోట్ల జన్ ధన్ బ్యాంకు ఖాతాల్లో రూ.1500 అమౌంట్ వేస్తారు సీనియర్ సిటిజన్స్, వితంతువులు, దివ్యాంగులకు అదనంగా రూ.1000 69 కోట్ల రైతు కుటుంబాలకు ముందుగానే మొదటి విడత రూ.2వేల రైతు బంధు వైద్య సిబ్బందికి రూ.50లక్షల బీమా ఉపాధి హామీ కూలీ పెంపు... PF లో 75శాతం విత్ డ్రాకి అవకాశం అన్ని సరైనవి3,4,5,61,2,3,42,3,4,5 4. రిలయన్స్ జియోలో ఎంతశాతం వాటా కొనుగోలు చేయాలని సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ నిర్ణయించింది ? 50 శాతం48 శాతం25 శాతం10శాతం 5. కరోనా వైరస్ (కోవిడ్ 19) పై పోరాటానికి ప్రాజెక్ట్ కవచ్ ప్రాజెక్ట్ ఆవిష్కరించిన అగ్రశ్రేణి హాస్పిటల్ ఏది ? ప్రైమ్ హాస్పిటల్స్అపోలో హాస్పిటల్స్స్టార్ హాస్పిటల్స్యశోధా హాస్పిటల్స్ 6. రూ.10 లక్షల విలువ చేసే అధునాతన వెంటిలేటర్ ను రూ.7500లోపే ఆటో మేటేడ్ బ్యాగ్ వాల్వ్ మాస్క్ వెంటిలేటర్ ను తయారు చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థ ఏది ? బయోకాన్మహీంద్ర అండ్ మహీంద్రారిలయన్స్ టాటా ఇండస్ట్రీస్ 7. కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దేశ వ్యాప్తం లాక్ డౌన్ తో ఎన్ని లక్షల కోట్లు మేర ఆర్థిక వ్యవస్థపై భారం పడే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ? 2 లక్షల కోట్లు5 లక్షల కోట్లు7 లక్షల కోట్లు9 లక్షల కోట్లు 8. ఎప్పటి నుంచి జరగాల్సిన 2021 జనగణన మొదటి దశను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు కేంద్ర రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ ప్రకటించారు ? మార్చి 31 నుంచిఏప్రిల్ 1 నుంచిసెప్టెంబర్ 1 నుంచిఏప్రిల్ 5 నుంచి Loading... Post Views: 564