27 AUG CURRENT AFFAIRS QUIZ

27 AUG CURRENT AFFAIRS QUIZ

1. ఇటీవల జరిగిన వర్చువల్ ఇండో జపాన్ బిజినెస్ ఫోరమ్ ను నిర్వహించిన సంస్థ ఏది ?

2. ఆగస్ట్ 2020 నాటికి పోలియో ఫ్రీ కాంటినెంట్ గా (పోలియో రహిత ఖండం) దేన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది ?

3. 26 ఆగస్టు 2020 నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతుల మీదుగా యూఎస్ సిటిజన్షిప్ అందుకున్న భారతీయ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఎవరు ?

4. కరోనా జాతికి చెందిన అన్ని వైరస్ లనుంచి రక్షణ కల్పించే సామర్థ్యం ఉండే టీకాను అభివృద్ధి చేస్తున్న యూనివర్సిటీ ఏది

5. సీక్రెసీ, మార్పిడికి వీలుకాని సమచార నమోదుకు సంబంధించి తెలంగాణ బ్లాక్ చైన్ టెక్నాలజీకి ఇండియన్ ఎక్స్ ప్రెస్ అవార్డు లభించింది.  రాష్ట్రంలో ఏ కార్యకలాపాలకి ఈ అవార్డు దక్కింది ?

6. బ్యాంకుల దగ్గర పేరుకుపోయిన మొండి బకాయిల ఖాతాలన్నింటినీ ఒక సంస్థకు బదిలీ చేసి వెంటనే ఆ ఖాతాలను పరిష్కరించేందుకు బ్యాడ్ బ్యాంక్ ను ఏర్పాటు చేయడం తప్పనిసరి అని అభిప్రాయపడిన RBI మాజీ గవర్నర్ ఎవరు ?

7. భారత్ నుంచి ఎగుమతుల విషయంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు చూపుతున్న పనితీరు ఆధారంగా నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎగుమతుల సన్నధ్ధత సూచి 2020 ర్యాంకుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏయే స్థానాల్లో నిలిచాయి ?

8. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019-20 సంవత్సరానికి తన దగ్గర ఉన్న మిగులు నిధులు లేదా ఆదాయంలో ఎంత శాతం కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది ?

9. కేంద్ర ప్రభుత్వ అప్పుల భారం ఏటా పెరుగుతూనే ఉంది.  1980 తర్వాత మొదటిసారిగా ప్రస్తుత ఆర్థిక సంవంత్సరంలో  జీడీపీలో ప్రభుత్వ డెట్ లెవల్స్ ఎంతశాతానికి చేరాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిపోర్ట్ వెల్లడించింది ?

10. T20 క్రికెట్ ఫార్మాట్ లో 500 వికెట్లు తీసిన మొదటి బౌలర్ గా ఘనత సాధించిన ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో ఏ దేశానికి చెందిన ఆటగాడు ?