28, 29 MARCH CURRENT AFFAIRS QUIZ March 29, 2020 1. కోవిడ్ 19ను అరికట్టడంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా పాటించాల్సిన 5 కార్యక్రమాలను వివరిస్తూ డూ ద ఫైవ్ పేరుతో పేరుతో ప్రచార కార్యక్రమం చేపట్టిన ప్రముఖ సెర్చ్ ఇంజన్ ఏది ? MSNయాహూబింగ్గూగుల్ 2. మార్చి 2020లో వర్చువల్ గ్రూప్ ఆఫ్ 20 (G20) సదస్సును ఏ దేశంలో నిర్వహించారు ? సౌదీ అరేబియాఇండియాబ్రెజిల్ఆస్ట్రేలియా 3. దేశంలో కోవిద్ 19ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ పథకం కింద రూ.1.70 లక్షల కోట్లను ప్రకటించింది ? PM గరీబ్ కల్యాణ్ యోజనప్రధానమంత్రి ఆవాస్ యోజనప్రధానమంత్రి జన్ ధన్ యోజననేషనల్ రూరల్ ఎంప్లాయ్ మెంట్ స్కీమ్ 4. 2020-21 సంవత్సరానికి భారత్ GDP రేటు ఎంతంగా ఉంటుందని క్రెడిట్ రేటింగ్ సంస్థ CRISIL అంచనా వేసింది ? 2.5శాతం3.5శాతం4.5శాతం3శాతం 5. పీఎం కేర్స్ నిధికి రూ.25 కోట్లు విరాళం అందించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు ఎవరు ? అక్షయ్ కుమార్ఆమిర్ ఖాన్షారూఖ్ ఖాన్అమితాబ్ బచ్చన్ 6. కోవిడ్ 19 పై పోరాటం చేస్తున్న ప్రభుత్వ హాస్పిటల్స్, హెల్త్ కేర్ సెంటర్లలో పనిచేస్తున్న హెల్త్ వర్కర్స్ కి ఎంత మొత్తం ఇన్సూరెన్స్ ను కవర్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ? రూ.10లక్షలురూ.25లక్షలు రూ.50లక్షలురూ.100లక్షలు 7. Legacy of Learning – పుస్తకాన్ని రాసినది ఎవరు ? కుష్వంత్ సింగ్సవితా ఛాబ్రాచిత్రా బెనర్జీ దివకారుణిశశిథరూర్ 8. ఐడీ నౌ కోవిడ్ 19 పేరుతో కరోనా వైరస్ ఇన్ ఫెక్షన్ ను ఐదు నిమిషాల్లో నిర్ధారించే ఓ పోర్టబుల్ పరీక్షను ఏ దేశానికి చెందిన అబాట్ లేబోరేటరీస్ ఆవిష్కరించింది ? అమెరికాబ్రిటన్ఇండియాచైనా 9. మిలటరీ కమ్యూనికేషన్స్ కోసం AEHF 6 పేరుతో ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది ? చైనాఅమెరికాజర్మనీరష్యా 10. దేశంలో అతి పెద్ద కోవిడ్ 19 హాస్పిటల్ ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు ? తెలంగాణఉత్తర్ ప్రదేశ్తమిళనాడుఒడిశా 11. ఈ కింది మెడిసన్స్ లో దేన్ని డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్, 1940లోని సెక్షన్ 26 బి కింద H1 షెడ్యూల్డ్ డ్రగ్ గా ప్రకటించారు ? పెన్సిలిన్మార్ఫిన్ఆస్ప్రిన్హైడ్రాక్సీ క్లోరోక్వీన్ Loading... Post Views: 643