28th SEPT CA QUIZ

1) రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 27 సెప్టెంబర్ 2020 నాడు మూడు వ్యవసాయ బిల్లులకు ఆమోదం తెలిపారు. దాంతో అవి చట్టాలుగా మారాయి. ఈకింది వాటిల్లో ఏ చట్టం లేదు ?
A) అన్నీ సరైనవి (B)రైతుల సాధికారత, రక్షణ-ధరల హామీ, వ్యవసాయ సేవల ఒప్పందాల బిల్లు (కాంట్రాక్టు వ్యవసాయం) (C) నిత్యావసర వస్తువుల సవరణ ( నిల్వలపై పరిమితుల ఎత్తివేత) బిల్లు (D)వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య ప్రోత్సాహక, సౌకర్యాల కల్పన బిల్లు (స్వేచ్ఛాయుత మార్కెట్)\
Ans: A
2) కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు జస్వతంత్ సింగ్ అనారోగ్యంతో ఢిల్లీలో చనిపోయారు. ఆయన వాజ్ పేయి ప్రభుత్వంలో ఏ సంవత్సరంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు.
A) 1999-2005 (B) 1998-2004 (C) 1998-2002 (D)1987-2004
ANS: C
3) భారత దేశపు మొదటి కోస్ట్ గార్డ్ అకాడమీని ఏ నగరంలో ఏర్పాటు చేస్తున్నారు ?
A) కోయంబత్తూరు (B)మంగళూరు (C) లక్నో (D) అంబాలా
ANS: B
For more Current affairs Quiz : please download Telangana Exams plus app
ఇప్పుడే Telangana Exams Plus app డౌన్లోడ్ చేసుకోండి
https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp