Saturday, October 24

29th SEPT CA QUIZ

01) నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైంది.  రాజస్థాన్ పశ్చిమ ప్రాంతం, పంజాబ్ లోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు వెనక్కి మళ్ళుతున్నాయి.  మళ్లీ ఈశాన్య రుతుపవనాలు ఏ నెలలో దేశంలోకి ప్రవేశిస్తాయి ?

a) నవంబర్

b) డిసెంబర్

c) జనవరి

d) అక్టోబర్

Ans: d - అక్టోబర్

02) వ్యవసాయ బోర్లకు సౌరవిద్యుత్ ఏర్పాటు చేసుకోడానికి రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ సూచించింది.  ప్రధానమంత్రి కిసాన్ ఊర్జ సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ ( పీఎం కుసుమ్ ) పథకం కింద ఒక బోరుకు అయ్యే ఖర్చులో ఎంత మొత్తం కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది ?

a) 50శాతం

b) 30శాతం

c) 80శాతం

d) 70శాతం

జ: b- 30శాతం

03) ఇటీవల ఏ బ్యాంక్ వార్షిక సాధారణ సమావేశం ( AGM) లో MD, CEO సహా ఏడుగురు డైరెక్టర్లను తొలగిస్తూ వాటాదార్లు నిర్ణయం తీసుకున్నారు ?

a) లక్ష్మీ విలాస్ బ్యాంక్

b) పంజాబ్ నేషనల్ బ్యాంక్

c) కరూర్ వైశ్యా బ్యాంక్

d) నాగార్జున గ్రామీణ బ్యాంక్

జ: a- లక్ష్మీ విలాస్ బ్యాంక్

(నోట్: రుణాల ఊబిలో కూరుకున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ ను పర్యవేక్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ముగ్గురు సభ్యులతో కూడిన డైరెక్టర్ల కమిటీని నియమించింది.  ఈ కమిటీకి మీఠా మఖన్ నాయకత్వం వహిస్తారు )

For more Current affairs Quiz : please download Telangana Exams plus app

ఇప్పుడే Telangana Exams Plus app డౌన్లోడ్ చేసుకోండి
https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp