40-ST- శాతములు, లాభములు, నష్టాలు
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
START TEST
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
1 pointsఒక సంఖ్యలో 35శాతం విలువ 140 అయిన ఆ సంఖ్య ఎంత ?
Correct
జ: 400
వివరణ:
35/100 × x = 140
x = 400
Incorrect
జ: 400
వివరణ:
35/100 × x = 140
x = 400
-
Question 2 of 25
2. Question
1 pointsA ఆదాయం B కన్నా 10శాతం తక్కువ అయినా B ఆదాయం A కన్నాఎంత శాతం ఎక్కువ ?
Correct
Ans: 11 1/9%
exp:
Incorrect
Ans: 11 1/9%
exp:
-
Question 3 of 25
3. Question
1 pointsఒక వ్యక్తి యొక్క వేతనం 25శాతం పెరిగి, తరువాత 25శాతం తగ్గిన అతని జీతంలో మార్పు శాతం ఎంత
Correct
జ: 6.25శాతం తగ్గును
వివరణం:
Incorrect
జ: 6.25శాతం తగ్గును
వివరణం:
-
Question 4 of 25
4. Question
1 pointsఒక వ్యక్తి 15శాతం ముడి సరుకు మీద, 20శాతం భవనాలు మీద, 25శాతం యంత్రాల మీద ఖర్చు పెట్టగా అతని దగ్గర ఇంకా రూ.12 లక్షలు మిగిలి ఉన్నాయి. అయిన మొత్తం పెట్టుబడి ఎంత ?
Correct
జ:
వివరణ: మిగిలిన శాతం = 100 – (15+20+25)
=40
40% — 12 Lakhs
100 —- ?
= 100×12 / 40 = 30 Lakhs
Incorrect
జ:
వివరణ: మిగిలిన శాతం = 100 – (15+20+25)
=40
40% — 12 Lakhs
100 —- ?
= 100×12 / 40 = 30 Lakhs
-
Question 5 of 25
5. Question
1 pointsఒక లైబ్రరీలో 25శాతం పుస్తకాలు ఇంగ్లీష్, మిగిలిన వాటిలో 20శాతం పుస్తకాలు కలవు. మిగిలిన వాటిలో 75శాతం సంస్కృతం పుస్తకాలు. అయితే 6000 పుస్తకాలు అన్ని భాషలకు చెదినవి మిగిలి ఉన్నాయి. ఆ లైబ్రరీలో గల పుస్తకాల సంఖ్య ఎంత ?
Correct
జ: 40000
Incorrect
జ: 40000
-
Question 6 of 25
6. Question
1 pointsఒక పరీక్షలో ఉత్తీర్ణుడగుటకు 40శాతం మార్కులు సాధించాలి. 159 మార్కులు పొంది, 1 మార్కు తేడాతో ఫెయిలయ్యాడు. అయిన మార్కులు ఎన్ని ?
Correct
జ: 40% = 159 + 1
40% — 160
100 — ?
100×160/ 40 = 400
Incorrect
జ: 40% = 159 + 1
40% — 160
100 — ?
100×160/ 40 = 400
-
Question 7 of 25
7. Question
1 pointsఒక పరీక్షలో శేఖర్ గరిష్ట మార్కులలో 32% పొంది, 12 మార్కుల తేడాతో ఫెయిలయ్యాడు. శ్రీను గరిష్ట మార్కుల్లో 36% పొంది పాస్ మార్కుల కంటే 4 మార్కులు ఎక్కువ పొందాడు. అయిన గరిష్ట మార్కులు ఎన్ని ?
Correct
జ: 400
వివరణ: 32% = Pass – 12
Pass Marks = 32% + 12 — (1)
36% = Pass marks + 4
Pass Marks = 36% – 4 —- (2)
(1) = (2)
32% + 12 = 36% – 4
4% = 16
100% = 400
(లేదా )
శాతములో తేడా = 4%
మార్కులలో తేడా = 12 – 4- (-12)
=16
4% = 16
Incorrect
జ: 400
వివరణ: 32% = Pass – 12
Pass Marks = 32% + 12 — (1)
36% = Pass marks + 4
Pass Marks = 36% – 4 —- (2)
(1) = (2)
32% + 12 = 36% – 4
4% = 16
100% = 400
(లేదా )
శాతములో తేడా = 4%
మార్కులలో తేడా = 12 – 4- (-12)
=16
4% = 16
-
Question 8 of 25
8. Question
1 pointsఒక పట్టణంలో 30% మంది ఇండియన్ ఎక్స్ ప్రెస్, 20% హిందూ చదువుతారు. 5% మంది రెండు పత్రికలు చదువుతారు. అయిన ఏ పేపర్ చదవని వారి వాతం ఎంత ?
Correct
జ: 55%
వివరణ:
Incorrect
జ: 55%
వివరణ:
-
Question 9 of 25
9. Question
1 pointsఒక ఎన్నికల్లో A,B లు పోటీ చేశారు. A అనే అభ్యర్తి మొత్తం ఓట్లలో 57% పొంది 2100 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. అయిన మొత్తం ఓట్ల సంఖ్య ఎంత ?
Correct
జ: A = 57 %
B = 43%
A-B = 14%
మెజార్టీ = 2100
14 — 2100
100 — ?
= 100 X 2100/ 14
మొత్తం ఓట్లు = 15000
Incorrect
జ: A = 57 %
B = 43%
A-B = 14%
మెజార్టీ = 2100
14 — 2100
100 — ?
= 100 X 2100/ 14
మొత్తం ఓట్లు = 15000
-
Question 10 of 25
10. Question
1 pointsరెండు సంఖ్యలు 3 వ సంఖ్యలో వరుసగా 20% , 30% ఉన్నట్లయితే మొదటి సంఖ్య, 2 వ సంఖ్యలో ఎంత శాతం ?
Correct
జ: 66 2/3%
వివరణ: 3 వ సంఖ్య 100 అనుకొనగా
1 వ సంఖ్య = 20/100 x 100 = 20
2 వ సంఖ్య = 30/100 x 100 = 30
1 వ సంఖ్య = 20/30 x 100
= 66 2/3% రెండో సంఖ్య
Incorrect
జ: 66 2/3%
వివరణ: 3 వ సంఖ్య 100 అనుకొనగా
1 వ సంఖ్య = 20/100 x 100 = 20
2 వ సంఖ్య = 30/100 x 100 = 30
1 వ సంఖ్య = 20/30 x 100
= 66 2/3% రెండో సంఖ్య
-
Question 11 of 25
11. Question
1 pointsఒక భిన్నములో లవాన్ని 15% ఎక్కువ చేసి హారాన్ని 8% తగ్గించుట వల్ల దాని విలువ 15/16 అయినది. అయిన మొదట ఉన్న భిన్నం ఎంత ?
Correct
జ: 3/4
వివరణ:
Incorrect
జ: 3/4
వివరణ:
-
Question 12 of 25
12. Question
1 points15% యొక్క 33 1/3 % యొక్క 10,000 విలువ ఎంత
Correct
జ: 5
వివరణ:
0.15 /100 X 1/3 X 10000
= 5
Incorrect
జ: 5
వివరణ:
0.15 /100 X 1/3 X 10000
= 5
-
Question 13 of 25
13. Question
1 points25% యొక్క X = 12 1/2% యొక్క 180 అయిన X విలువ ఎంత ?
Correct
జ: 90
వివరణ: 1/4 x X = 1/8 x 180
X = 90
Incorrect
జ: 90
వివరణ: 1/4 x X = 1/8 x 180
X = 90
-
Question 14 of 25
14. Question
1 pointsఒక వ్యక్తి 66 2/3% తన ఆదాయం ఖర్చు చేయగా ఇంకా నెలకు 1200 రూ. ఆదా చేయను. అయిన అతని నెల ఖర్చు ఎంత ?
Correct
జ: 2400
వివరణ:
ఖర్చు = 2/3 ఆదాయం
ఆదాయం ఖర్చు పొదుపు
3 2 1
1 — 1200
2– ?
2 x 1200 = 2400
Incorrect
జ: 2400
వివరణ:
ఖర్చు = 2/3 ఆదాయం
ఆదాయం ఖర్చు పొదుపు
3 2 1
1 — 1200
2– ?
2 x 1200 = 2400
-
Question 15 of 25
15. Question
1 pointsఒక విద్యార్థి ఒక సంఖ్యను 5/3 తో గుణించవలసి ఉండగా, పొరపాటున 3/5 తో గుణించాడు. అయిన గణనలో దోష శాతం ఎంత ?
Correct
జ: 64%
వివరణ:
Incorrect
జ: 64%
వివరణ:
-
Question 16 of 25
16. Question
1 pointsఒక సంఖ్య యొక్క 3/5 వంతు విలువ ఆ సంఖ్య యొక్క 25% కన్నా 140 ఎక్కువ అయిన ఆ సంఖ్య ఎంత ?
Correct
జ:
వివరణ:
3/5 x = 25% x + 140
60% x = 25% x + 140
35% x = 140
35/100 × x = 140
X = 400
Incorrect
జ:
వివరణ:
3/5 x = 25% x + 140
60% x = 25% x + 140
35% x = 140
35/100 × x = 140
X = 400
-
Question 17 of 25
17. Question
1 pointsఒక దీర్ఘ చతురస్రం పొడవును 50% పెంచి వెడల్పును 30% తగ్గించిన ఆ దీర్ఘ చతురస్ర వైశాల్యంలో మార్పు ఎంత శాతం
Correct
జ: మార్పు శాతం = l + b + lb/100
= 50 + (-30) + 50 x (-30)/100
= 20 – 15
= 5%
Incorrect
జ: మార్పు శాతం = l + b + lb/100
= 50 + (-30) + 50 x (-30)/100
= 20 – 15
= 5%
-
Question 18 of 25
18. Question
1 pointsఒక గ్రామ జనాభా కొంత శాతంతో పెరుగుతున్నది. ప్రస్తుతం 32000 ఉన్న జనాభా 2 సంవత్సరాల్లో 40000 అవుతుంది. అయిన 4 సంవత్సరాల్లో గ్రామ జనాభా ఎంత
Correct
పెరిగిన జనాభా = ప్రస్తుత జనాభా ( 1 + x/100)
x = శాతం
x = సంవత్సరాలు
40000 = 32000 ( 1 + x/100)²
( 1 + x/100)² = 5/4
4 సంవత్సరాల తర్వాత జనాభా =
3200 ( 1+x/100)4
= 32000 (5/4)²
= 32000 x 25/16
= 50000
(లేదా )
Incorrect
పెరిగిన జనాభా = ప్రస్తుత జనాభా ( 1 + x/100)
x = శాతం
x = సంవత్సరాలు
40000 = 32000 ( 1 + x/100)²
( 1 + x/100)² = 5/4
4 సంవత్సరాల తర్వాత జనాభా =
3200 ( 1+x/100)4
= 32000 (5/4)²
= 32000 x 25/16
= 50000
(లేదా )
-
Question 19 of 25
19. Question
1 pointsఒక గ్రామంలో జనాభా సంవత్సరానికి 5% చొప్పున పెరుగుతున్నది. దాని ప్రస్తు జనాభా 8000 అయిన మూడు సంవత్సరాల తర్వాత జనాభా ఎంత ఉంటుంది ?
Correct
జ: 9261
వివరణ:
Incorrect
జ: 9261
వివరణ:
-
Question 20 of 25
20. Question
1 points40లో 15% విలువ మరో సంఖ్యలో 25% కంటే 2 ఎక్కువ. అయితే ఆ సంఖ్య ఏది ?
Correct
జ: 16
వివరణ: 15/100 x 40 = 25/100 × x + 2
6 = x/4 + 2
x = 16
Incorrect
జ: 16
వివరణ: 15/100 x 40 = 25/100 × x + 2
6 = x/4 + 2
x = 16
-
Question 21 of 25
21. Question
1 points4 గంటల 30 నిం. ఒక రోజులో ఎంత శాతం ?
Correct
జ: 18 ¾ %
వివరణ:
Incorrect
జ: 18 ¾ %
వివరణ:
-
Question 22 of 25
22. Question
1 pointsపెట్రోల్ ధర 20శాతం పెరిగినట్లయితే 10శాతం మాత్రమే అదనంగా ఖర్చు పెట్టాలనుకుంటే అతను ఎంత శాతం పెట్రోల్ పరిమాణాన్ని తగ్గించాలి.
Correct
Ans: 8 1/3%
వివరణ:
Incorrect
Ans: 8 1/3%
వివరణ:
-
Question 23 of 25
23. Question
1 pointsఒక తరగతిలో 50 మంది బాలికలు మరియు 70 మంది బాలురు కలరు. బాలికలలో 40శాతం బాలురలో 50శాతం విహార యాత్రకు వెళ్లారు. విహార యాత్రకు వెళ్లిన విద్యార్థుల శాతం దాదాపు గా ఎంత ?
Correct
జ: 40/100 (50) + 50/100 ( -70)
20 + 35 = 55
మొత్తం విద్యార్థులు = 120
55/120 × 100 Nearly 46%
Incorrect
జ: 40/100 (50) + 50/100 ( -70)
20 + 35 = 55
మొత్తం విద్యార్థులు = 120
55/120 × 100 Nearly 46%
-
Question 24 of 25
24. Question
1 pointsఒక దశాబ్ది కాలంలో ఒక పట్టణం యొక్క జనాభా 3,50,000 నుంచి 5,25,000 కు పెరిగినది. ఒక సంవత్సరమునకు సరాసరి పెరుగుదల శాతం ఎంత
Correct
జ: 5%
వివరణ:
525000/ 350000 = 3/2
10 సంవత్సరాల్లో పెరిగిన శాతం = 3-2 /2 x 100
= 50%
సరాసరి శాతం = 50/10 = 5%
Incorrect
జ: 5%
వివరణ:
525000/ 350000 = 3/2
10 సంవత్సరాల్లో పెరిగిన శాతం = 3-2 /2 x 100
= 50%
సరాసరి శాతం = 50/10 = 5%
-
Question 25 of 25
25. Question
1 pointsఒక వ్యక్తి తన ఆదాయంలో ఖర్చు 75% అతని ఆదాయం 20% పెరిగిన మరియు ఖర్చులు 10% పెరిగిన అతని పొదుపు లో పెరిగిన శాతం ఎంత ?
Correct
జ: 50%
వివరణ:
Incorrect
జ: 50%
వివరణ: