DAILY QUIZ (TM)- జనరల్ సైన్స్

DAILY QUIZ (TM)- జనరల్ సైన్స్

1. శాఖీయ భాగాల్లో హైడ్రో కార్బన్ లను నిల్వ చేసుకునే మొక్కలను ఏమంటారు?

2. మొక్కలను ఉపయోగించి కలుషితమైన నేలలను శుద్ధి చేసే టెక్నాలజీని ఏమంటారు?

3. ఏ ప్రక్రియ ద్వారా ఒకే రూపం గల మరొక జంతువును సృష్టించవచ్చు?

4. సర్పగంధ మొక్క నుంచి తీసిన ఏ ఔషధాన్ని పాముకాటుకు విరుగుడుగా వాడతారు?

5. చైనా రూపొందించిన క్వాంటం ఉపగ్రహం ప్రత్యేకత ఏమిటి?

6. గాలి కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు ప్రభావితమై కలిగే వ్యాధి?

7. వ్యవసాయ రంగంలో బోల్ గార్డ్ విత్తనాలు అనేవి?

8. సహజ యురేనియంలో ఎంత శాతం  విచ్ఛిత్తి చెందే U-235 ఉంటుంది?

9. పాడి పరిశ్రమలో ఏ హార్మోన్ వినియోగాన్ని ప్రభుత్వం నిషేధించింది?

10. మిశ్రమ పంటల్లో చిక్కుడు జాతి మొక్కలను సాగుచేయడం వల్ల కలిగే ఉపయోగం?