63-DQ-CHEMISTRY

63-DQ-CHEMISTRY

1. ఈ కింది వాటిల్లో కార్భన్ రూపాంతరం కానిది ఏది

2. కింది వాటిల్లో హాలోజన్ కానిది ఏది

3. ఆహారంలో రుచికోసం వాడే క్లోరిన్ సమ్మేళనం ఏది

4. తళ తళా మెరిసే అలోహం ఏది

5. 2011లో భారత ప్రభుత్వం ఎంత మందం కలిగిన క్యారీ బ్యాగులపై నిషేధం విధించింది

6. అయోడిన్ కు ప్రధానమైన ఆధారం ఏది

7. భారీ మోటారు వాహనాలకు డీజిల్ ను ఇంధనంగా వాడటానికి కారణం ఏంటి

8. ఈ కింది వాటిల్లో ఇంధనాలుగా ఎక్కువగా వినియోగంలో ఉన్నవి ఏవి

9. హైడ్రో కార్భన్లకు ప్రధానమైన ఆధారం ఏది

10. నీటిని క్రిమిరహితం చేయడానికి ఉపయోగించే వాయువు ఏది