63-DQ-GEOGRAPHY-TRANSPORT

63-DQ-GEOGRAPHY-TRANSPORT

1. కోల్ కతాలో ఈ కింది వాటిల్లో ఏ రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం ఉంది

2. వివేక్ ఎక్స్ ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి నడుస్తోంది

3. దేశంలో రాష్ట్ర రహదారులు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి

4. భారత్ లో మొదటి మెట్రో రైల్ ఏది

5. నారో గేజ్ పట్టాల మధ్య దూరం ఎంత

6. దేశంలోనే మొదటి రైల్వే లైన్ బొంబాయి నుంచి థానె మధ్యలో ఎవరి కాలంలో వేశారు

7. ఈ కింది వాటిల్లో సరికానిది ఏది

8. తూర్పు- పడమర , ఉత్తర – దక్షిణ కారిడార్ లు కలుసుకునే ప్రాంతం ఏది

9. తూర్పు – పడమర కారిడార్  ఈకింది వాటిల్లో ఏయే నగరాలను కలుపుతోంది

10. హిమాసాగర్ ఎక్స్ ప్రెస్ ఈ కింది ఏ రెండు నగరాల మధ్య నడుస్తోంది