64- DQ-INDIAN HISTORY (రాతియుగం) February 25, 2021 1. ప్రపంచ మానవ చరిత్రను ఎన్ని విభాగాలుగా అధ్యయనం చేయవచ్చు రెండుఐదుమూడునాలుగు 2. మనిషి మొదటగా వాడిన లోహం ఏది కంచురాగిఇనుమువెండి 3. భూమిపై మొదట ఆవిర్భవించిన మొదటి ప్రాణి ఏది ప్లాజిలెట్టాలార్వాఎరక్టస్నిషియన్ 4. మానవుడు మట్టి కుండలను ఏ యుగంలో తయారు చేశాడు లోహ యుగంకొత్త రాతియుగంమధ్య రాతియుగంపాత రాతియుగం 5. సాంఘిక సంబంధాలు, నిబంధనలు ఏ యుగంలో ఏర్పడ్డాయి మధ్యరాతి యుగంపాత రాతి యుగంకొత్త రాతి యుగంలోహ యుగం 6. మానవుడు చక్రాన్ని ఏ యుగంలో కనుక్కున్నాడు కొత్త రాతి యుగంలోహ యుగంమధ్యరాతి యుగంపాత రాతియుగం 7. మానవుడు వ్యవసాయం, పశుపోషణ ఏ కాలంలో చేపట్టాడు ? కొత్త రాతి యుగంలోహ యుగంపాత రాతి యుగంమధ్యరాతియుగం 8. మానవుడు నిప్పును ఎప్పుడు కనిపెట్టాడు మధ్య శిలాయుగంలోహ యుగంమధ్యరాతి యుగంకోత్త రాతి యుగం 9. ఈకింది వాటిల్లో ఏ యుగాన్ని తెలుసుకోడానికి లిఖిత పూర్వ ఆధారాలు లేవు ఆదిమ కాలంచారిత్రక యుగంసంధి కాలపు చారిత్రక యుగంపూర్వ చారిత్రక యుగం 10. ఆధునిక మానవుడికి సమీప పూర్వీకులు ఎవరు రామా పిథికస్హోమో ఎరక్టస్ఆస్ట్రో ఫిథికస్హోమో సెపియన్స్ Loading... Post Views: 838