65-DQ-AP HISTORY February 27, 2021 1. బావికొండకి సంబంధించి క్రింది వివరణలను పరిశీలించుము ? ఇది గుంటూరు, నల్లొండ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉంది సేద్యం కొరకు కొండపై బావులను తవ్వుట కారణంగా దీనికి బావికొండ అని పేరు వచ్చింది వీటిల్లో ఏవి సరైనవి అనుకుంటున్నారు 1 మాత్రమే సరైనది1,2 రెండు సరైనవి కావు2 మాత్రమే సరైనది1,2 రెండు సరైనవి 2. సరైన జతలను గుర్తించుము ? హలక - పోలం దున్నేవాడు కొలిక - నేతపనివాడు కమ్మర - కుమ్మరివాడు 4. గంధిక - సుగంధ పరిమాళాలు తయారు చేసేవాడు 3 మాత్రమే2,3 మాత్రమే1,4 మాత్రమే1,2,4 మాత్రమే 3. నందంపూడి శాసనంను ఎవరు వేయించినారు ? రెండవ పులకేశిదానార్ణవుడురాజరాజ నరేంద్రుడుకుబ్జ విష్ణువర్థనుడు 4. ఆదికవి, ఆంధ్ర కవితత్వ విశారదుడు అనే బిరుదులు గలవాడు ఎవరు ? పావులూరి మల్లన్ననన్నయ్యఅల్లసాని పెద్దనతెనాలి రామకృష్ణ 5. నిగమసభ గురించి మెగస్తనీసు ఏ గ్రంథంలో పేర్కొన్నాడు ? మహకార్యకగైడ్ టు జాగ్రఫీబౌద్ద గ్రంథంఇండికా 6. ఇటీవల గుమ్మడూరు దగ్గర లభ్యమైన శాసనం ఎవరిది ? రుద్ర పురుషదత్తుడుశ్రీశాంతమూలుడువీరపురుష దత్తుడు2వ శాంతమూలుడు 7. సరైన జతను గుర్తించుము ? సాంచీ స్థూపానిక దక్షిణ తోరణం - 2వ శాతకర్ణి అమరావతీ స్థూపం - 2వ పులోమావి (వీలుడు/నాగరాజు) నాగర్జున కొండపై మహవిహారం - యజ్ఞశ్రీ శాతకర్ణి 4. విజయపురి పట్టణం - విజయశ్రీ శాతకర్ణి 1,2,4 మాత్రమే సరైనవిఅన్ని సరైనవి2,3 మాత్రమే సరైనవి1,4 మాత్రమే సరైనవి 8. గౌతమ బుద్దుని చిహ్నాలకి సంబంధించిన జతలను పరిశీలించి సరైన జతలను గుర్తించుము ? పుట్టుక - తామర/పాదాలు మెుదటి బోధన - చక్రం స్థూపం - బుద్దుని అవశేషాలపై నిర్మించబడిన నిర్మాణం 4. విహరం - బౌద్ద సన్యాసుల విశ్రాంతి ప్రదేశం 2,3,4 మాత్రమే సరైనవిఅన్ని సరైనవి2,3 మాత్రమే సరైనవి1,3 మాత్రమే సరైనవి 9. భారతదేశంలో అతి పురాతన స్థూపం ఏమిటి ? భట్టిప్రోలుపిప్రవాహసాంచీఏదీకాదు 10. శ్రీశాంతమూలుడు ఏ శాసనాలలో తన కుటుంబీకుల గురించి పేర్కొన్నాడు ? రెంటాల, దాచేపల్లి, కేశానపల్లిఅల్లూరి, ఉప్పుగుండూరు, నాగార్జున కొండఉపాశిక బోధిశ్రీ, మంచికల్లు, మ్యాకదోనిమైదవోలు, అమరావతి, జగ్గయ్యపేట Loading... Post Views: 718