ఏపీలో 6511 పోలీస్ ఉద్యోగాలు

ఏపీలో 6511 పోలీస్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ లో 6,511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ అవుతోంది. డిసెంబర్ కల్లా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, స్క్రూట్నీ ప్రక్రియను పూర్తి చేస్తారు. 2023 ఫిబ్రవరిలో రిటన్ టెస్ట్, తర్వాత దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు 2023 జూన్ లోనే పోలీస్ శిక్షణా కేంద్రాల్లో ట్రైనింగ్ ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2024 ఫిబ్రవరి కల్లా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇస్తారు.

ఏమేమి పోస్టులు ఉన్నాయంటే

SI (CIVIL) : 387

SI (ASP): 96

PC (CIVIL): 3,508

PC (APSP-AR Battalion): 2,520