66 – DQ- CHEMISTRY

66 – DQ- CHEMISTRY

1. కింది వాటిల్లో ద్రవరూపంలో ఉండే హైడ్రో కార్భన్ ఏది

2. ఫలాలను కృత్రిమంగా త్వరంగా పండించడానికి వినియోగించే కాల్షియం కార్భైడ్ విడుదల చేసే వాయువు

3. ఈ కింది వాటిల్లో గ్రీన్ హౌజ్ వాయువు కానిది ఏది

4. వెల్డింగ్ చేయడానికి అవసరమైన అధిక ఉష్ణోగ్రత పొందడానికి ఆక్సిజన్ తో కలిపి ఉపయోగించే హైడ్రో కార్భన్ ఏది

5. ఈ కింది వాటిల్లో ఏది సంతృప్త హైడ్రో కార్భన్

6. గాజుపై డిజైన్లు వేయడానికి (ఎచ్చింగ్)ఉపయోగపడే పదార్థం ఏది

7. ఈ కింది వేటిల్లో కార్భన్ పరమాణువులు మాత్రమే ఉండే పదార్థం ఏది

8. కింది వాటిల్లో హైడ్రో కార్భన్ ఏది

9. సహజవాయువులో ప్రధానంగా ఉండే వాయువు ఏది

10. ప్రయోగ శాలల్లో ఇనార్గానిక్ సమ్మేళనం నుంచి మొదటిసారిగా తయారు చేసిన కర్భన సమ్మేళనం ఏది


 

 

కరోనా టీకాకు రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండిhttps://teluguword.com/2021/03/01/corona-vaccine-registration/

MLC ఓట్లు ఎలా వేయాలి ? https://teluguword.com/2021/02/28/mlc-voting-method/