67-DQ- AP HISTORY

67-DQ- AP HISTORY

1. యక్షగానం అంటే ఏంటి

2. ద్వారం వెంకట స్వామి నాయుడు ఏ సంగీత వాయిద్య విద్వాంసుడుగా ప్రసిద్ధి చెందారు

3. సైన్యంలో చేరడంలో తెలుగువారిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఏ ఆంధ్ర మహాసభలో తీర్మానం చేశారు

4. 1857 తిరుగుబాటు ఆంధ్రాలోని ఏ ప్రాంతంపై ప్రభావంచూపించింది

5. మత్స్యపురాణం ప్రకారం మొత్తం ఎంతమంది శాతవాహన పాలకులు ఉన్నారు

6. హిందూ లిటరరీ సొసైటీని స్థాపించినది ఎవరు

7. కాకినాడ దొమ్మీ కేసుతో సంబంధం లేని వ్యక్తి ఎవరు

8. తెనాలి బాంబు కేసుతో సంబంధం లేని వ్యక్తిని గుర్తించండి

9. గౌతమీ పుత్ర శాతకర్ణి బిరుదు కానిది ఏది

10. హరికథా పితామహుడిగా ఎవరిని చెబుతారు