68-DQ-CHEMISTRY March 2, 2021 1. ప్రొడ్యూసర్ గ్యాస్ లో నైట్రోజన్ తో పాటు ఉండే ప్రధాన వాయువు ఏది కార్భన్ మోనాక్సైడ్బ్యూటేన్ఆక్సిజన్హైడ్రోజన్ 2. ఈ కింది వాటిల్లో ఏది పారిశ్రామిక ఇంధన వాయువు కోల్ గ్యాస్`ప్రొడ్యూసర్ గ్యాస్వాటర్ గ్యాస్ఇవన్నీ సరైనవి 3. ఈ కింది విల్లో అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రత దగ్గర ఉత్ర్పేరక సమక్షంలో వేడి చేస్తే... మైనం లాంటి ఘన పదార్థాన్ని ఏర్పరిచేది ఏది మీథేన్ఇథిలీన్ఈథేన్హైడ్రోజన్ 4. క్యారీ బ్యాగుల తయారీకి వాడే ముడి పదార్థం ఏది ఇథిలీన్బ్యూటేన్బెంజీన్ఈథేన్ 5. బట్టలను పాడు చేసే క్రిముల నుంచి రక్షణకు వాటి మధ్య ఉంచే కలరా ఉండలు తయారీలో వాడే ప్రధాన పదార్థం ఏది నాఫ్తలీన్కాంఫర్ఫ్రక్టోజ్సుక్రోజ్ 6. ప్రింటింగ్ ఇంక్ తయారీలో ఉపయోగించే హైడ్రో కార్భన్ ఏది మీథేన్ప్రొపేన్ఈథేన్బ్యూటేన్ 7. ఈ కింది వాటిల్లో పొడవైన శృంఖలాలతో కూడిన హైడ్రో కార్భన్ల సల్ఫోనికామ్ల లవణాలు ఏవి డిటర్జెంట్లుసబ్బులుమైనాలుకొవ్వులు 8. ఇళ్ళల్లో వాడే గోబర్ గ్యాస్, బయో గ్యాస్ ల్లో ప్రధానంగా వాడే వాయువు ఏది ఈథేన్బ్యూటేన్మీథేన్పెంటేన్ 9. LPG లో ఉండే ప్రధానమైన హైడ్రో కార్భన్ ఏది ప్రొపేన్బెంజీన్ఈథేన్బ్యూటేన్ 10. వంట గ్యాస్ సిలెండర్లలో నింపే గ్యాస్ ఏ రూపంలో ఉంటుంది ఘనజెల్వాయుద్రవ Loading... Post Views: 589