69-DQ-BIOLOGY (DISEASES)

69-DQ-BIOLOGY (DISEASES)

1. యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అయిదేళ్లలోపు వయసున్న 1.3 మిలియన్ ల మంది పిల్లలు చనిపోవడానికి కారణమైన వ్యాధి?

2. ఔషధ నిరోధక క్షయ (మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ)ను గుర్తించడానికి చేసే పరీక్ష?

3. క్షయ వ్యాధి నివారణకు ఉపయోగించే వ్యాక్సిన్?

4. మలేరియా వ్యాధిని వ్యాపింపజేసే వాహకం?

5. వ్యాధిలో రోగి మలంలో రక్తం,జిగురు పదార్ధాలు కనిపిస్తాయి?

6. అమీబిక్ డీసెంటరి లేదా అమిబియాసిస్ ను కలిగించే ప్రోటోజోవా పరాన్నజీవి?

7. కలరా,డయేరియా లాంటి వ్యాధుల్లో రోగి అధికమొత్తంలో నీటిని విరేచనాల రూపంలో కోల్పోతాడు.దీనికి మొదటగా చేయాల్సిన ప్రధమ చికిత్స?

8. డయేరియాకు కారణమైన సూక్ష్మజీవులు?

9. ట్రిపనోసోమియాసిస్ (ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్ నెస్) ను కలిగించే ప్రోటోజోవా పరాన్నజీవి?

10. ఏ బ్యాక్టీరియా చిన్నపేగులో సంక్రమణం చెందడం వల్ల ఎంటిరో టాక్సిన్ అనే విషపదార్ధం ఉత్పత్తయి డీహైడ్రేషన్ కలుగుతుంది?